X
తెలుగు » సినిమాలు » సైజ్ జీరో
సైజ్ జీరో

సైజ్ జీరో

Romance | 27 Nov 2015 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

సైజ్ జీరో స్టోరీ

సైజ్ జీరో  సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అనుశ్క శేట్టి, శృతి హసన్, ఆర్య , ప్రకాష్ రాజ్, ఊర్వషి, సొనల్ చొహన్,నాగార్జున అక్కినేని, మాస్టర్ భరత్, మారుతిరావు గొల్లపూడి  తదితరులు ముఖ్యపాత్రాలలో నటిస్తున్నరు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రకాష్ కోవేలమూడి నిర్వహిస్తున్నరు మరియు నిర్మాత ప్రసాద్ వి పొట్లురి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు. కథ చిన్నప్పటి నుంచి బొద్దుగా,లావుగా ఉండే సౌందర్య అలియాస్ స్వీటీ (అనుష్క)కు ఎన్ని సంభంధాలు వచ్చినా సెట్ అవ్వవు. ఆమె శరీర తీరే ఆమెకు అడ్డమవుతూంటుంది. అదే ప్రాసెస్ లో పెళ్లి చూపులకు వచ్చిన అభి(ఆర్య)తో పెళ్లి కుదరకపోయినా ఫ్రెండ్షిప్ కుదురుతుంది. అది స్నేహం నుంచి ప్రేమగా మారుతున్న సమయంలో అభి జీవితంలోకి సిమ్రాన్ (సోనాలి చౌహాన్) ఎంటరవుతుంది. దాంతో తన ప్రేమ సక్సెస్ కాదని అర్దం చేసుకున్న స్వీటీ ...ముందు తన లావు తగ్గించుకోవాలని ఫిక్స్ అవుతుంది. అందుకోసం సత్యమూర్తి (ప్రకాష్ రాజ్) నడిపే సైజ్ జీరో సంస్ధ లో చేరుతుంది. అయితే అక్కడ వెయిట్ లాస్ పోగ్రామ్ లో ఇస్తున్న ఫుడ్, డ్రింక్స్ వల్ల కిడ్నీలు పాడవుతున్నాయిని తెలుసుకుని ఆ సంస్దపై యుద్దం ప్రకటిస్తుంది. అంతేకాదు...అప్పటికే అక్కడ చేరి ఆరోగ్యం పోగొట్టుకున్న స్నేహితురాలు జ్యోతి కు సాయిం చేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం స్వీటీ ఏం చేసింది. తను అనుకున్న లక్ష్యం చేరిందా...అభితో ప్రేమ వ్యవహారం ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
Read More

సైజ్ జీరో కాస్ట్ & క్రూ

సైజ్ జీరో సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రకాష్ కోవేలమూడి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి
నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సైజ్ జీరో విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
వాస్తవానికి ఈ కథలో ప్లాట్ కన్నా సబ్ ప్లాట్ డామినేషన్ ఎక్కవ కనిపిస్తుంది. ఒక స్టేజిలో ఏది ప్లాటో ఏది సబ్ ప్లాటో అర్దం కాని సిట్యువేషన్ కు వస్తుంది. ఈ కథ..స్వీటి అనే అమ్మాయి... సైజ్ జీరో అనే మోసపూరిత వెయిట్ లాస్ సంస్ధపై చేసిన పోరాటమో, లేక అభి అనే కుర్రాడితో ప్రేమ కథో అవన్నీ కాక స్వీటి పెళ్లి ఎలా జరిగిందనే కథో స్పష్టం ఉండదు. కాస్సేపు అటు వైపు, మరి కాస్సేపు ఇటు వైపు సాగుతుంది. దానికి తోడు అనుష్క పాత్రకు సరైన ఎమోషన్ బ్యాక్ అప్ ఉండదు. ఆమె భుజాన వేసుకునే సమస్యతో ఆమెకు ఎమోషన్ బాండింగ్ ఉండదు. దాంతో అది ఎవరి కథో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా సైజ్ జీరో కాన్సెప్టు మీద మొదలైన కథ...మోస పూరిత వెయిట్ లాస్ క్లీనిక్ ని బయిట పెట్టడంతో ముగియటంతో పూర్తిగా కథ,కథనం దారి తప్పినట్లనిపిస్తుంది.

సైజ్ జీరో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సైజ్ జీరో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+