X
తడాఖా

తడాఖా

Action | Romance | 10 May 2013 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

తడాఖా స్టోరీ

త ఖా డా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగచైతన్య, సునీల్ , తమన్నా, ఆండ్రియా, అశుతోష్ రాణా, నాగబాబు, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రఘుబాబు, రమాప్రభ, జయప్రకాష్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కిషోర్ పార్థాసాని నిర్వహించారు మరియు నిర్మాత:బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ స్వరాలు సమకుర్చారు. కథ శివరామకృష్ణ(సునీల్) చిన్నప్పుడు నుంచి భయస్దుడు. అతనికో వీర ధైర్య సాహసాలు కల తమ్ముడు కార్తీక్ (నాగచైతన్య). తండ్రి నాగబాబు(పోలీస్)...డ్యూటీలో ఉండగా చనిపోవటంతో పెద్ద కొడుకైన శివరామకృష్ణ కు జాబ్ ఇచ్చి...ఎప్పుడూ గ్యాంగ్ వార్స్ జరిగే ప్రాంతంలో పోస్టింగ్ వేస్తారు. మొదట ఆ ఉద్యోగానికి ఆసక్తి చూపని...శివరామకృష్ణ..తమ్ముడు ఇచ్చిన ధైర్యంతో వెళ్లి జాబ్ లో జాయిన్ అవుతాడు. అక్కడ నుంచి అన్నను ఆ గ్యాంగ్ ల నుంచి కాపాడుతూ..ఎలా అతనిలో ధైర్య సాహసాలునింపాడన్నది మిగతా కథ.
Read More

తడాఖా కాస్ట్ & క్రూ

తడాఖా సిబ్బంది సమాచారం

దర్శకత్వం కిశోర్ కూమర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత బెల్లంకొండ గణేష్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

తడాఖా విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
కథను కొంచెం కూడా కతల్చడు....అటువంటి సమస్యాత్మక పరిస్ధితుల్లో ... వచ్చే తమన్నా,నాగచైతన్య మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ సినిమాని నిలబెట్టాయి. దర్శకుడు డాలీ ...తన మొదటి సినిమా కొంచెం ఇష్టం..కొంచెం కష్టం లాగే టెక్నికల్ గా మంచి మార్కులు వేయించుకున్నాడు. బ్రహ్మానందం కామెడీ కూడా బాగానే పండింది. కామెడీ,కొద్దిగా రొమాన్స్, ఇంకొంచెం సెంటిమెంట్, ఎక్కువ యాక్షన్... కొలతలు ప్రకారం వేసినట్లు ఉన్న ఈ చిత్రం ఒరిజనల్ చిత్రం వెట్టై చూడని వారికి ఫరవాలేదనిపిస్తుంది. నిరాసపరచదు. కామెడీ,యాక్షన్ బాగానే పండాయి కాబట్టి బి,సి సెంటర్స్ లో కూడా వర్కవుట్ అయ్యే అవకాసం ఉంది

తడాఖా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

తడాఖా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+