X
తెలుగు » సినిమాలు » వినాయకుడు
వినాయకుడు

వినాయకుడు

Comedy | Romance | 22 Nov 2008 |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

వినాయకుడు స్టోరీ

వినాయకుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కృష్ణుడు, సోనియా, పూనమ్ కౌర్, సూర్య తేజ్, జ్యోతి, ఆదర్శ్, మురళీకృష్ణ, ప్రేమ కుమార్ పత్రా, సామ్రాట్, తులసి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కధ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం:సాయి కిరణ్ అడవి నిర్వహించారు మరియు నిర్మాత సరిత పట్రా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సామ్ ప్రసేష్ స్వరాలు సమకుర్చారు. కథ భారీకాయం గల కార్తీక్(కృష్ణుడు) సిటీకి జాబ్ కోసం వచ్చిన కుర్రాడు. నాజూగ్గా ఉన్న కల్పన(సోనియా) అక్కడే ఆల్రెడీ జాబ్ చేస్తున్న మోడ్రన్ సిటీ గర్ల్. ఆమెకు జూనియర్ గా కార్తీక్ చేరుతాడు. మొదటి చూపులోనే కార్తీక్ కి ఆమెపై మనస్సు కలిగితే,కల్పనకి అతనంటే ఏహ్య భావం కలుగుతుంది. ఇది చాలదన్నట్లు మరో ప్రక్క కల్పనకు ఆమె ఇంట్లో వాళ్ళు ఓ అందమైన సాఫ్ట్ వేర్ కుర్రాడితో మ్యారేజ్ ప్రపోజల్ పెడతారు. ఇలా ఈ ఇద్దరి మధ్య ప్రేమ,పెళ్ళి వంటివి అసాధ్యం అనుకున్న స్ధితిలో వాళ్లు ప్రేమికులు ఎట్లా అయ్యారు అంటే...సినిమా చూడాల్సిందే.
Read More

వినాయకుడు కాస్ట్ & క్రూ

వినాయకుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీకిరణ్ అడవి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం స్యామ్ ప్రసన్న
నిర్మాత సరిత పట్రా
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

వినాయకుడు విమర్శకుల సమీక్ష

Telugu1.filmibeat.com
ఈ సినిమాను మన రెగ్యులర్ డైరక్టర్స్ చేసుంటే గ్యారింటీగా ఏ 'బండోడి ప్రేమ' అనే టైటిల్ పెట్టి అంతే మోటుగా సినిమా చుట్టేసేవారు. అంతేగాక ఒబిసిటిపై రకరకాల డైలాగులు,ఘోరంగా జోకులు వేసి చివరలో "అలా అనకూడదు..వాళ్ళు మనలాంటి వారే..గుర్తించండి" అని అధ్బుతమైన మెసేజ్ చెప్పేసి ఎంత గొప్ప పని చేసేమో అన్నట్లు మనవంక చూసేవారు. ఈ కొత్త డైరక్టర్ అలా పాత రూటులోకి వెళ్ళి అతి చేయ్యకపోవటమే ఈ సినిమా గొప్పతనం . నేరేషన్ స్లోగా ఉందనిపించినా, మరింత కామిడీ కిక్ కావాలి అనిపించినా,శేఖర్ కమ్ములని అనుకరించాడనిపించినా ఓ.కె అనిపించటానికి కారణం అదే. ఓ చక్కటి సాయిత్రాన్ని మరీ డ్రైగా మార్చకుండా,డబ్బు ఒట్టినే ఖర్చయిందే అనిపించకుండా చూడచ్చు అనే ఈ సినిమా మల్టిఫ్లెక్స్ లు దాటితే నిజమైన విజయం సాధించినట్లు.

వినాయకుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

వినాయకుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+