»   » అరే.. అమీ జాక్సన్‌‌కు ఏమైంది.. పబ్లూలా తయారైందేమిటి..

అరే.. అమీ జాక్సన్‌‌కు ఏమైంది.. పబ్లూలా తయారైందేమిటి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎవడు, ఐ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమీ జాక్సన్ ఆసక్తికరమైన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. షూటింగ్ లో కాస్త విరామం లభించడం ఏమీ తోచక ఇలా చేశానంటూ పేర్కొన్నది. ముఖానిపై కుక్క మూతిని, తలకు చెవులను తగిలించుకొన్నది. కుక్కలా అరుస్తూ చిలిపి చేష్టల్ని ప్రదర్శించింది. పబ్లూ మిస్ యూ అంటూ ట్వీట్ చేసింది. బహుశా పబ్లూ ఆమె పెంపుడు కుక్క అయ్యుంటుందేమో.. దానికి దూరంగా ఉండటం వల్ల అలా చేసిందేమో.. ప్రస్తుతం రజనీకాంత్‌తో శంకర్ నిర్మిస్తున్న 2.0 చిత్రంలో నటిస్తున్నది.

హాట్‌హాట్ గా ఫొటోషూట్.. కిరాక్
ఇటీవల మాక్సిమ్ జరిపిన ఫొటోషూట్ లోనూ హాట్ హాట్ గా కనిపించింది. ఆ ఫొటో షూట్ లో తీసిన చిత్రాలు యువతను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆ ఫొటోషూట్ కు సంబంధించిన చిత్రమిదే.

English summary
Amy Jackson tweeted that Miss you Pablooo, Clearly too much time on my hands in the vanity van in shooting
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu