»   »  బిజినెస్ లోకి అడుగు పెట్టిన అల్లు అర్జున్ బెటర్ హాఫ్ : స్వీట్ మెమొరీ మేకర్ గా స్నేహా రెడ్డి

బిజినెస్ లోకి అడుగు పెట్టిన అల్లు అర్జున్ బెటర్ హాఫ్ : స్వీట్ మెమొరీ మేకర్ గా స్నేహా రెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్లు సెకెండ్ బిజినెస్ లు కలిగి ఉండటం మనకు కోత్తేం కాదు. ఈ పద్దతి ఒకప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా ఉండేది. హీరోలైతే హొతల్ బిజినెస్ లూ.., ట్రావెల్ ఏజెన్సీలూ స్తాపిస్తే హీరోయిన్లు బాడీ ఫిట్ నెస్ సెంటర్లూ, పెద్ద పెద్ద ఫ్యాషన్ డిజనింగ్ కంపెనీలూ స్టార్ట్ చేసారు.అయితే సౌత్ లో మాత్రం మన హీరోలు బూములూ.., రియలెస్టేట్ల వైపు మళ్ళినా తరౌవాత తరువాట్రెండ్ మారుంది.... మనోళ్ళు కూడా పబ్ లో లేదంటే హొటల్స్ వైపో మళ్ళటం మొదలు పెట్టారు. డిరెక్ట్ గా వారే కాకపోయినా కుటుంబసబ్యులతో కలిసి ఇలాంటి వెంచర్లు చేయటం లేదంటే టీవీ, బులియన్ మార్కెట్ రంగాల్లోనూ అడుగుపెట్టారు....

మొన్నటికి మొన్న మంచు లక్ష్మీ ప్రసన్న భర్త ఇంటర్నేషనల్ ప్రమాణాలతో హొటల్ ప్రారంబించిన సంగతి తెలిసిందే. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే రామ్ చరణ్ సతీమణి ఉపాసన నిర్వహించే అపోలో భాధ్యతలు అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అదే మెగా ఫ్యామిలీ నుంచి మరో స్ట్రార్టప్ మొదలయ్యింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి కొత్తగా వ్యాపార రంగం లోకి అడుగు పెట్టింది. ఆ వివరాలు స్లైడ్ షో లో.....

PI A BOO :

PI A BOO :

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఆమె ఒక స్టార్టప్ కంపెనీని నెలకొల్పింది. PICABOO ఓ పేరిట ఆమె ఒక ఫోటో స్టూడియోను హైదరాబాదులో ప్రారంభించింది.

పిల్లల ఫొటోలు:

పిల్లల ఫొటోలు:

ఈ సంస్త చాలా కాలం గానే ఉన్నా స్నేహా రెడ్డి ఈ సంస్థ తో కలిసి స్టార్టప్ లోకి అడుగుపెట్టారు. దాదాపుగా మనమిప్పుడు ఆన్లైనె లో చూసే క్యూట్ పిల్లల, పెట్స్ ఫొటోలన్నీ ఇలాంటి సంస్థలు చేసిన వర్క్ లే...

స్వీట్ మెమొరీ మేకర్స్

స్వీట్ మెమొరీ మేకర్స్

తల్లిదండ్రులు, వారి పిల్లల అందమైన క్షణాలను మరింత అందంగా కెమెరాలో బంధించి స్వీట్ మెమోరీస్ గా అందించడమే ఈ స్టూడియో ప్రత్యేకత. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ఫేస్ బుక్ అకౌంటు ద్వారా వెల్లడించాడు.

ఫేస్ బూక్ లో బన్నీనే చెప్పాడు

ఫేస్ బూక్ లో బన్నీనే చెప్పాడు

ఈ సందర్భంగా తమ కుటుంబానికి సంబంధించి 'పికాబూ' స్టూడియో తీసిన పలు ఫోటోలను కూడా బన్నీ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.

బ్రాండ్ అంబాసిడర్ గా

బ్రాండ్ అంబాసిడర్ గా

తన భార్య స్నేహారెడ్డి చేపట్టిన ‘పికాబు'(PIC A BOO) అనే కొత్త స్టార్టప్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నాడు. అయితే పికాబు అనేది ఫోటో స్థూడియోస్ సంస్థ.

అందంగా, క్రియేటివ్ గా

అందంగా, క్రియేటివ్ గా

కొత్తగా తల్లిదండ్రులైన వారు, వారి పిల్లల్ని అందంగా, క్రియేటివ్ గా ఫోటోలు తీయడం ఈ స్థూడియోస్ ప్రత్యేకత. ఇప్పుడు ఆ సంస్థనే స్నేహా రెడ్డి సొంతం చేసుకున్నారు.

విశేష ఆధరణ అందుతుంది

విశేష ఆధరణ అందుతుంది

ఈ విషయాన్ని అల్లుఅర్జున్ స్వయంగా తెలపటం విశేషం. అయితే స్నేహా రెడ్డి స్టార్ట్ చేసిన ఈ స్టార్ట్ అప్ కంపెనీకి సెలబ్రిటీల నుండి విశేష ఆధరణ అందుతుంది.

క్యూ కడుతున్నారు

క్యూ కడుతున్నారు

ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు..వారికి సంబంధించిన ప్రత్యేక సందర్భాలను చిరస్థాయిగా గుర్తుండేలా ఫోటోలా తీయాలంటూ...ఈ అల్లువారి ఇంట ముందు క్యూ కడుతున్నారు.

కొత్త స్టార్ అప్ బనే ఉండేట్టుంది

కొత్త స్టార్ అప్ బనే ఉండేట్టుంది

సెలబ్రిటీల నుండి వస్తున్న విశేష స్పంధనకి స్నేహారెడ్డి సైతం ఆశ్ఛర్యపోతుందని అంటున్నారు. మొత్తానికి అల్లు వారి కొత్త స్టార్ అప్ బాగుంది కదూ.!

English summary
Allu Arjun’s better half Allu Sneha Reddy turned out to be an entrepreneur with the launch of her new online photo studio PICABOO
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu