»   » నొక్కేస్తూంటే పవన్ హీరోయిన్ చెంప పగలకొట్టింది(వీడియో)

నొక్కేస్తూంటే పవన్ హీరోయిన్ చెంప పగలకొట్టింది(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : హీరోయిన్స్ పబ్లిక్ లోకి వచ్చినప్పుడు రకరకాల సమస్యలు ఎదురవుతు న్నాయి. జనాలు ఎగబడి వారిని ఇబ్బంది పెడుతున్నారు. మరికొందరు మరింత ముందుకు వెళ్లి, వారిని తాకటానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే హీరోయిన్స్ ఆ టైమ్ లో ఎలర్టై వారికి బుద్ది చెప్తున్నారు.

రీసెంట్ గా గోరఖ్ పూర్ లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ తో బద్రి చిత్రంలో చేసిన అమీషా పటేల్ ఓ జ్యూయిలరీ షాప్ ఓపినింగ్ సందర్భంగా అక్కడికి వెళ్లింది. అభిమానులంతా ఆమెను చుట్టముట్టారు. ఈలోగా ఒకరు ముందుకు వచ్చి ఆమెను నొక్కేయబోతే ఆమె సీరియస్ అయ్యి చెంప బద్దలు కొట్టింది. ఇప్పుడీ వీడియో అంతటా హల్ చల్ చేస్తోంది.

Ameesha Patel slaps a man for misbehaving

రీసెంట్ గా హీరోయిన్ హన్సిక కూడా గోవాలో షాకింగ్ అనుభవం ఎదుర్కొంది. అభిమానుల పేరుతో ఆమె వద్దకు వచ్చిన కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను ఎక్కడెక్కడో టచ్ చేయడానికి ప్రయత్నించారు. ఈ సంఘటనతో హన్సిక ఒక్కసారిగా షాకయిది. తెలుగు, తమిళంలో ఒకే సారి తెరకెక్కుతున్న ఓ చిత్రం షూటింగు కోసం హన్సిక గోవా వెళ్లింది. హీరో సిద్ధార్థ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. సిద్ధార్థ్-హన్సిక మధ్య సాయంత్రం 4 గంటల సమయంలో ఓ బీచ్ వద్ద సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఇంతలో కొందరు వ్యక్తులు సినిమా సెట్లోకి ఎంటరయ్యారు.

హన్సిక అభిమానులమంటూ ఆమె వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ ఇవ్వమంటూ అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె ఒంటిపై చేయి వేసారు. దీంతో హన్సిక వెంటనే వారిని తోసేసింది. ఈ విషయాన్ని గమనించిన యూనిట్ సభ్యులు సదరు ఆకతాయిలను అక్కడి నుండి తరిమికొట్టే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో వారు యూనిట్ సభ్యులతో గొడవ పడ్డారు. ఈ సంఘటనతో హన్సిక, యూనిట్ సభ్యులు అప్ సెట్ అయ్యారు. ఆ రోజు షూటింగును ఆపేసారు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/s5o2hORs8vA?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Bollywood actress Ameesha Patel recently got mobbed at the opening of a jewellery showroom in Gorakhpur; slapped a man from the crowd for touching her inappropriately.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu