»   »  నాన్న గెటప్ అబ్బింది: బాలయ్య

నాన్న గెటప్ అబ్బింది: బాలయ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu
Balakrishna
సర్దార్ పాపారాయుడిలోని నాన్నగారు ఎన్టీ రామారావు గెటప్ ఒక్క మగాడులో తనకు చాలా బాగుందని మెచ్చుకున్నారని బాలకృష్ణ అన్నారు. అటువంటి పాత్రల కోసం తాను ఎప్పుడూ పట్టలేదని, అనుకోకుండానే అటువంటి పాత్రలు వచ్చాయని ఆయన అన్నారు. నటించేటప్పుడు తాను ఎవరి మాటలూ వినని ఆయన అన్నారు. తండ్రి వారసత్వం కొనసాగుతుందని అనుకుంటారని ఆయన చెప్పారు. ఎప్పుడు వస్తుందా అనే ఎదురుచూసిన పాత్ర తనకు ఒక్క మగాడు సినిమాలో లభించిందని ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక్క మగాడు సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందిందని ఆయన అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X