»   » తప్పు దర్శకుడు చేస్తే...శిక్ష నేను అనుభవిస్తున్నా: చార్మి

తప్పు దర్శకుడు చేస్తే...శిక్ష నేను అనుభవిస్తున్నా: చార్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

తప్పు దర్శకుడు చేస్తే... శిక్ష అందరిదీ.నా అదృష్టం బాగుండి ఓ సినిమాలో అవకాశం వస్తే అందులో చక్కని ప్రతిభ కనబరిచాననుకోండి.మరి ఆ సినిమా సరిగా ఆడకపోతే. ఆ ఫలితం తప్పకుండా నా మీదే పడుతుంది అంటూ తేల్చి చెప్పింది చార్మి. ఆమె ఏ దర్శకుడు గురించి చెప్పిందో కానీ ఇలా ఘాటుగానే స్పందించింది. ఆమె సినిమాలు వరసగా ఫ్లాప్ అవుతూంటే ఈ విషయమై ఆమెను మీడియావారు ప్రశ్నిస్తే ఇలా స్పందించింది. అలాగే మరి ప్రతిభ, అదృష్టం రెండూ ఉన్నా మీరు ఎందుకు రాణించలేదు? అని ప్రశ్నిస్తే..మనం ఉన్నచోట గెలుపు లేకపోయినా ఫర్లేదు. గెలుపు ఉన్న చోటే మనం ఉండేలా జాగ్రత్త పడితే సరిపోతుంది అని కొత్త ధీరీ చెప్పింది. అలాగే మన ఫలితాలకు కారణం ఎప్పుడూ మనమే కాకపోవచ్చు. రీసెంట్ గా ఆమె నటించిన దొంగలముఠా,మంగళ చిత్రాలు విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.

English summary
Charmi explains better than sitting at home doing nothing, being forgotten she thought it sensible to do some film or the other and she's glad she was in the limelight till the last film Dongala Muta.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu