»   » కామెడీ సునీల్ కండల వీరుడుగా మారిపోయాడా..!

కామెడీ సునీల్ కండల వీరుడుగా మారిపోయాడా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మర్యాద రామన్న" సినిమాకి ముందు రాజమౌళి సునీల్ తో సిక్స్ ప్యాక్ బాడీ పెంచాలని కోరాడని పుకార్లు వినిపించాయి. అయితే ఆ సినిమాకి సునీల్ కేవలం సన్నబడి ఊరుకున్నాడు. తాజాగా అతను పూర్థిస్తాయి కండల వీరుడిగా మారిపోయాడు. లక్స్ సాండల్ సినిమాఅవార్డు 2011 ఫంక్షన్ కు వచ్చిన సునీల్ ని చూసా అతని స్నేహితులు కూడా ఆశ్చర్యపోయారు. సునీల్ ఎంతో ఫిట్ గా కనిపించడమే కాకుండా కండలు తిగిరిన దేహంతో హీమ్యాన్ లా ఉన్నాడంటూ కితాబులిచ్చారు.

అప్పల్రాజు పరాభవం తర్వాత హీరోగా ఇక పనికిరావని పలువురు కామెంట్ చేయడంతో సీరియస్ గా తీసుకున్న సునీల్ ఈస్థాయిలో కష్టపడ్డాడట. త్వరలోనే ఒక యాక్షన్ కామెడీ చేయడానికి సునీల్ సన్నాహాల్లో ఉన్నాడు. అయితే సునీల్ కొత్త రూపం చూస్తున్న వాళ్లు ఇక సునీల్ కామెడీ వేషాలకి పనికి రాడని అంటున్నారు. దీనిని సునీల్ కాంప్లిమెంట్ గా తీసుకుంటాడో, వార్నింగ్ బెల్ గా భావిస్తాడో చూద్దాం..

English summary
Desperate Sunil does anything for ‘free’ Comedian-turned-hero Sunil who hit bull's eye with 'Maryada Ramanna' has immediately bit dust with 'KSD Appalaraju'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu