»   » డాన్స్ డైరక్టర్ గా దాసరి నారాయణరావు

డాన్స్ డైరక్టర్ గా దాసరి నారాయణరావు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇన్నాళ్ళూ రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా చేసిన దాసరి నారాయణరావు తాజాగా డాన్స్ డైరక్టర్ అవతారమెత్తారు. తన 149వ చిత్రంగా 81మంది కొత్తవారిని పరిచయం చేస్తూ రూపొందిస్తున్న 'యంగ్ ఇండియా' సినిమాకు ఆయన కొరియోగ్రఫీ అందిస్తున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచిన పాటలకు ఆయన నృత్య రీతులు సమకూరుస్తున్నారు.ఇక దాసరి పొలిటికల్ సెటైర్...మేస్త్రి చిత్రం తర్వాత గ్యాప్ తీసుకుని రూపొందిస్తున్న చిత్రం ఇదే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu