»   » ఏం చెయ్యను...అది నా బలహీనత: దీక్షాసేధ్

ఏం చెయ్యను...అది నా బలహీనత: దీక్షాసేధ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్వరగా ఎమోషనల్ అయిపోతా. భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోలేక పోవడం వల్ల కొన్నిసార్లు ఇతరులకి బాధ కలిగించే పరిస్థితి ఎదురవుతుందని తెలుసు. కానీ ఏం చేస్తాం. అది నా బలహీనత అంటూ చెప్పుకొచ్చింది దీక్షాసేధ్. వేదం చిత్రంతో పరిచయమైన ఈ భామ ఆ తర్వాత వాంటెండ్, మిరపకాయ చిత్రాలతో టాప్ స్టార్ అయింది. ప్రస్తుతం మనోజ్ సరసన 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రం కమిటైన ఈ బామ...తన బలాలు బలహీనతలు గురించి మాట్లాడుతూ ఇలా స్పందించింది. అలాగే....ఏది జరిగినా మన మంచికే అనుకుంటా. అంతేకాదు. నన్ను నేను నమ్ముతా. అదే నా బలం అంది. ఇక రీసెంట్ గా ధీక్షాసేధ్ ...సునీల్ సరసన నెపోలియన్ అనే చిత్రం ఓకే చేసినట్లు సమాచారం. రాజమౌళి కో డైరక్టర్ కొటి రూపొందించే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం కామిడీగా కాకుండా రెగ్యులర్ యాక్షన్ చిత్రం తరహాలో సాగనుందని సమాచారం.సునీల్ సరసన దీక్షాసేధ్ ని ఈ చిత్రంలో బుక్ చేయంటంతో మంచి క్రేజ్ వచ్చిందంటున్నారు. ఇక "నెపోలియన్" టైటిల్ కి తగ్గట్లే ఇందులో సునీల్ ఎవరు మాటా వినని ఓ మోనార్క్ గా కనిపిస్తారని తెలుస్తోంది.

English summary
Deeksha Seth is just three movies old and the heart pain created by Deeksha Seth for young men is not describable. Though made the appearance minutes before the interval in 'Mirapakaya', it was enough to catch the attention of audience. The juicy sex appeal with eye catching body dimensions, Deeksha is a wanted dream for directors and producers these days waiting for her call sheets. When heroes are also dying to cast Deeksha in their new films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu