»   » ధనుష్ ధర్మయోగి ఆడియో విడుదల

ధనుష్ ధర్మయోగి ఆడియో విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళంలో ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన కొడి చిత్రం తెలుగులో ధర్మయోగి పేరుతో విడుదలవుతోంది. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ హైదరాబాదులోని దస్‌పల్లా హోటల్లో వైభవంగా జరిగింది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఆడియోను ధనుష్ విడుదల చేశారు.

English summary
Dhanush' Tamil movie Kodi is dubbed into Telugu as Dharmayogi. Dhanush has released its audio in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu