»   »  ‘ద్వారక’ మూవీ ఆడియో లాంచ్

‘ద్వారక’ మూవీ ఆడియో లాంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌గుడ్‌ ఫిలింస్‌(ఆర్‌.బి.చౌదరి) సమర్పణలో లెజెండ్‌ సినిమా బ్యానర్‌పై శ్రీనివాస్‌ రవీంద్ర దర్శకత్వంలో ప్రద్యుమ్న, గణేష్‌ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'ద్వారక. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో సూప‌ర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్‌.బి.చౌద‌రి, పార‌స్ జైన్‌, ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గుప్తా, నిర్మాత‌లు ప్ర‌ద్యుమ్న‌, గ‌ణేష్‌, హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాజ్‌కందుకూరి, నందినీ రెడ్డి, త‌మ్మారెడ్డి భ‌రద్వాజ‌, ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్‌, వంశీ పైడిప‌ల్లి, ప‌రుచూరి ప్ర‌సాద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్, శ్రీనివాస‌రెడ్డి, మారుతి, ఉత్తేజ్‌, పృథ్వీ, భ‌రత్ పిక్చ‌ర్స్ భ‌ర‌త్‌, కె.పి.చౌద‌రి, శ్రీవాస్‌, కె.ద‌శ‌ర‌థ్‌ తదితరులు పాల్గొన్నారు.

English summary
Dwaraka Movie Audio Launch event held at Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu