సందడి చేస్తున్న ఈడు గోల్డ్ ఎహే పాట
సునీల్ కథానాయకుడిగా నటించిన ఈడు గోల్డ్ ఎహే సినిమా పాటను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ పాటలను వరుసగా విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్లాన్ చేస్తోంది. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











