త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్‌తో హీరోయిన్‌గా ఆమెనే..
టాలీవుడ్ హీరోయిన్లలలో ఇలియానాది ప్రత్యేకమైన సోంతం. తన అందంలో అభిమానులను ఇట్టే కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఇలియానా జూ ఎన్టీఆర్ తోపాటు శక్తి సినిమాలో బిజిగా ఉన్నారు. శక్తి ఆడియో కార్యక్రమాన్ని ఈనెల 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది మాత్రమే కాకుండా రాణాతో చేసినటువంటి నేను నారాక్షసి సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది.
ఇప్పుడు తాజాగా విక్టరీ వెంకటేష్ ప్రక్కన నటించడానికి అంగీకరించిందని సమాచారం. ఈసినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈసినిమాని డివివి దానయ్య నిర్మంచనున్నారు. త్వరలోనే ఈసినిమాకి సంబంధించినటువంటి విశేషాలను వెల్లిడించడం జరుగుతుందని నిర్మాత డివివి దానయ్య అన్నారు.
వెంకటేష్ ఇలియానా త్రివిక్రమ్ శ్రీనివాస్ డివివి దానయ్య venkatesh ileana trivikram srinivas dvv danayya


Click it and Unblock the Notifications