దమ్ము బిర్యానీలో కాదురా వెధవ.. నీలో.. జంబలకిడి పంబ ట్రైలర్ రిలీజ్

By Rajababu
Jamba Lakidi Pamba trailer released

గీతాంజలి, జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా వంటి వైవిధ్య‌మైన సినిమాల త‌ర్వాత కమెడియన్ శ్రీనివాస‌రెడ్డి హీరోగా న‌టించిన చిత్రం జంబ‌ల‌కిడి పంబ‌. శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. సిద్ధి ఇద్నాని క‌థానాయిక‌. పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ కీల‌క పాత్ర‌ధారులు. జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి. ఎన్ నిర్మాత‌లు. ఈ చిత్రం జూన్ 22న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. రిలీజ్‌ను పురస్కరించుకొని జంబలకిడి పంబ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

జంబలకిడి పంబ ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అనే ఫీలింగ్‌ను కలిగిస్తున్నది. 'మగాళ్ల బాడీలో ఉంటే ఎంత నరకమో తెలుసా?', 'దమ్ము ఉండాల్సింది బిర్యానీలో కాదురా వెధవ..నీలో' అనే డైలాగ్స్ కామెడీ రేంజ్‌ను తెలియజేస్తున్నాయి. సన్నివేశాల్లో సున్నిత హాస్యం ఆరోగ్యకరంగా కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X