For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: రష్మికి పొగరంటా? అకిరా రక్తంలోనే మెగా పవర్.. దాని మాటెత్తితే ముడ్డి మీద తన్నుతా!

  |

  గతవారం సినీ పరిశ్రమలో తారల ముచ్చట్లు, వివాదాస్పదమైన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. టాలీవుడ్ విషయానికి వస్తే దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తీకేయ వివాహం, యాంకర్ రష్మీ వివాదాస్పద కామెంట్లు, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, ప్రకాశ్ రాజ్ రాజకీయ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.

  పిచ్చి వేషాలు వేయవద్దు అంటూ అమ్మా నాన్న వార్నింగ్ ఇచ్చారు అంటున్న జాన్వీ కపూర్.. బాంబులాంటి వార్త చెప్పి పొలిటికల్ హీట్ పెంచిన ప్రకాష్ రాజ్.. నా పెళ్లి గురించి మీకెందుకు అంటూ ఘాటుగా వరలక్ష్మి.. ఇలాంటి హాట్ హాట్ న్యూస్ ఈ వారం ట్రెండింగ్ గా నిలిచాయి.. ఆ విశేషాలు మీకోసం!

  ఇక బాలీవుడ్‌లో జీరో సినిమా, మనీషా కోయిరాలా బయోగ్రఫీ, దీపిక పదుకోన్ అంశాలు మీడియా దృష్టిని ఆకర్షించాయి. అలాంటి ప్రత్యేక కథనాలు మీకోసం..

  వైభవంగా ఎస్ఎస్ కార్తికేయ వివాహం, పెళ్లి కూతురును పల్లకిలో తీసుకొచ్చిన ప్రభాస్ (ఫోటోస్)

  వైభవంగా ఎస్ఎస్ కార్తికేయ వివాహం, పెళ్లి కూతురును పల్లకిలో తీసుకొచ్చిన ప్రభాస్ (ఫోటోస్)

  దర్శకుడు రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ పెళ్లి పూజతో వైభవంగా జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ వివాహ మహోత్సవానికి జైపూర్లోని ఫైవ్ స్టార్ హోటల్ వేదికైంది. టాలీవుడ్ సినీ స్టార్స్ నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, నాని, అనుష్కతో పాటు పలువురు స్టార్స్ ఈ వేడుకలో సందడి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నా పెళ్లి గురించి మళ్లీ మాట్లాడితే.. ముడ్డి మీద తన్నుతా.. నన్నెవరూ అంటూ వరలక్ష్మీ ఫైర్

  నా పెళ్లి గురించి మళ్లీ మాట్లాడితే.. ముడ్డి మీద తన్నుతా.. నన్నెవరూ అంటూ వరలక్ష్మీ ఫైర్

  2018లో దక్షిణాది చిత్ర పరిశ్రమలో పవర్‌ఫుల్ పాత్రలతో కేక పుట్టించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం కలిగి ఉంటుంది. ఏ విషయాన్నానైనా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా తన పెళ్లిపై వచ్చిన వార్తలపై తీవ్రంగా స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  అకీరా మెగా ఫ్యామిలీ వారసుడే, వాడి రక్తంలోనే ఉంది: రేణు దేశాయ్

  అకీరా మెగా ఫ్యామిలీ వారసుడే, వాడి రక్తంలోనే ఉంది: రేణు దేశాయ్

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ 'ఎ లవ్‌, అన్‌ కండీషనల్‌' అనే కవితల పుస్తకం రాశారు. దీన్ని ఇంగ్లీషులో రాసిన ఆమె తెలుగులో ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్‌ సహాయంతో అనువాదం చేసి విడుదల చేశారు. బుక్ ప్రమోషన్స్‌లో భాగంగా రేణు దేశాయ్ పలు తెలుగు టీవీ ఛానల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  కార్తికేయ వెడ్డింగ్: జై బాలయ్య అంటూ జూ ఎన్టీఆర్ రచ్చ రచ్చ... బిత్తరపోయిన అఖిల్!

  కార్తికేయ వెడ్డింగ్: జై బాలయ్య అంటూ జూ ఎన్టీఆర్ రచ్చ రచ్చ... బిత్తరపోయిన అఖిల్!

  టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ వివాహం జైపూర్ సమీపంలోని ఓ ఫైవ్‌స్టార్ హెటల్‌లో వైభవంగా జరిగింది. తాజాగా విడుదలైన ఓ వీడియో తెలుగు రాష్ట్రాల్లో... ముఖ్యంగా నందమూరి అభిమానుల సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  క్యాన్సర్ కాకపోతే.. మరోటి నన్ను మింగేసిది.. మనీషా కోయిరాలా ఎమోషనల్

  క్యాన్సర్ కాకపోతే.. మరోటి నన్ను మింగేసిది.. మనీషా కోయిరాలా ఎమోషనల్

  క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడిన క్షణాలను తలచుకొంటూ తాజాగా మనీషా కోయిరాలా ఓ పుస్తకాన్ని మనీషా రచించారు. హీల్డ్: హౌ క్యాన్సర్ గేవ్ మీ ఏ న్యూ లైఫ్ అనే పుస్తకాన్ని పాఠకుల ముందుంచారు. అమెరికాలో జరిగిన చికిత్స గురించి, ఆ సందర్భంగా చోటుచేసుకొన్న భావోద్వేగ సంఘటనలను గుర్తు చేసుకొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  ఆ టాలెంట్ ఉంది, అంతసీన్ లేదు: బండ్ల గణేష్ గొంతుకోసుకోవడంపై నాగబాబు!

  ఆ టాలెంట్ ఉంది, అంతసీన్ లేదు: బండ్ల గణేష్ గొంతుకోసుకోవడంపై నాగబాబు!

  తెలంగాణ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నిర్మాత బండ్ల గణేష్.... ఎన్నికల సమయంలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. బండ్ల గణేష్ వ్యాఖ్యలపై తాజాగా నాగబాబు ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మరో ‘బాంబు’ పేల్చిన ప్రకాశ్ రాజ్.. సెన్సేషనల్ కామెంట్‌తో వేడెక్కిన పాలిటిక్స్!

  మరో ‘బాంబు’ పేల్చిన ప్రకాశ్ రాజ్.. సెన్సేషనల్ కామెంట్‌తో వేడెక్కిన పాలిటిక్స్!

  విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల కాలంలో రాజకీయపరమైన విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సామాజిక అంశాలపై, మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  అందరినీ కూర్చోబెట్టి బాగా తిడతారు, కానీ..: నాగబాబు వ్యక్తిత్వం గురించి గెటప్ శ్రీను

  అందరినీ కూర్చోబెట్టి బాగా తిడతారు, కానీ..: నాగబాబు వ్యక్తిత్వం గురించి గెటప్ శ్రీను

  మేము ఎలా ఉన్నా, ఎంత సంపాదించినా... మోరల్ వాల్యూస్, సామాజిక స్పృహతో బ్రతికే విధంగా మమ్మల్ని మార్చింది నాగబాబు గారే అని బజర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను తెలిపారు. జబర్దస్త్ ఆర్టిస్టులందరిలో ఇలాంటి భావజాలం పెంపొందడానికి నాగబాబు కారణమని తెలిపారు. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గెటప్ శ్రీను... మెగాబ్రదర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   నాకు అలాంటి భర్త కావాలి.. ఇద్దరు స్టార్ హీరోల పేర్లు చెప్పిన కీర్తి సురేష్!

  నాకు అలాంటి భర్త కావాలి.. ఇద్దరు స్టార్ హీరోల పేర్లు చెప్పిన కీర్తి సురేష్!

  క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ తన కలల రాకుమారుడు ఎలా ఉండాలో వెల్లడించింది. పెళ్లిపై పెదవి విప్పింది. సినీ సెలెబ్రిటీలు అయినా తమకు కాబోయే భర్త కోసం హీరోయిన్లు సాధారణ యువతిలాగే ఆలోచిస్తారు. ఇంతకీ కీర్తి సురేష్ తన పెళ్లి గురించి ఎలాంటి విశేషాలు తెలియజేసిందో ఇప్పుడు చూద్దాం! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  యాంకర్ రష్మీకి బాగా పొగరు.. ఎయిర్ పోర్ట్‌లో ఏం చేసిందంటే!

  యాంకర్ రష్మీకి బాగా పొగరు.. ఎయిర్ పోర్ట్‌లో ఏం చేసిందంటే!

  గ్లామరస్ యాంకర్ గా జబర్దస్త్ లాంటి టివి షోలతో రష్మీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన గురించి వచ్చే కామెంట్స్ ని రష్మీ బాగా గమనిస్తుందేమో. ఎవరైనా నెటిజన్ తనకు వ్యతిరేకంగా కామెంట్ చేస్తే వెంటనే కౌంటర్ ఇస్తుంది. ఓ నెటిజన్ ట్వీట్ చేయడంతో రష్మీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  అంత చిన్న ఇంటిలోనా అని సెటైర్.. నా ఇంటి విలువ ఎంతో తెలుసా? అంటూ షారుక్ ఝలక్

  అంత చిన్న ఇంటిలోనా అని సెటైర్.. నా ఇంటి విలువ ఎంతో తెలుసా? అంటూ షారుక్ ఝలక్

  దేశంలోనే అత్యంత సంపన్నుడైన హీరోల్లో షారుక్ ఖాన్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ముంబై సముద్ర తీరంలో తనకు ఇష్టమైన బంగ్లా విలువను ఇటీవల వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  నచ్చితే చెప్పు, పెళ్లి చేస్తాం.. ఇలా పిచ్చి వేషాలు వేయొద్దు.. అమ్మా నాన్న వార్నింగ్!

  నచ్చితే చెప్పు, పెళ్లి చేస్తాం.. ఇలా పిచ్చి వేషాలు వేయొద్దు.. అమ్మా నాన్న వార్నింగ్!

  అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గత ఏడాది దఢక్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా జాన్వీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ గురించి వస్తున్న వార్తలపై స్పందించింది. ఆ సమయంలో శ్రీదేవి, బోణి కపూర్ జాన్వికి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  రాజమౌళి కొడుకు పెళ్ళిలో ప్రియుడితో హీరోయిన్.. ప్రభాస్ పక్కనే మెరిసిపోతోంది!

  రాజమౌళి కొడుకు పెళ్ళిలో ప్రియుడితో హీరోయిన్.. ప్రభాస్ పక్కనే మెరిసిపోతోంది!

  దర్శక ధీరుడు రాజమౌళి తనయుడి వివాహం జైపూర్ లో వైభవంగా జరిగిది. కార్తికేయ, పూజా వివాహానికి టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  విచ్చల విడిగా తిరిగా, మద్యానికి బానిసగా.. అందుకే నా జీవితం అంధకారంలోకి అంటున్న హీరోయిన్!

  విచ్చల విడిగా తిరిగా, మద్యానికి బానిసగా.. అందుకే నా జీవితం అంధకారంలోకి అంటున్న హీరోయిన్!

  మనీషా కొయిరాలా అంటే తెలియని సినీ అభిమాని ఉండరు. ఇండియన్, బొంబాయి, ఒకే ఒక్కడు లాంటి చిత్రాల్లో మనీషా కొయిరాలా నటించింది. ఆ తర్వాత మనీషా క్యాన్సర్ వ్యాధికి గురికావడం, చాలా రోజులు ఆ వ్యాధితో పోరాడి కోలుకోవడం జరిగింది. క్యాన్సర్ వ్యాధితో మనీషా కొయిరాలా జీవితం ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్లిందని చెప్పొచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  దీపికా పదుకోన్‌ను అమ్మేస్తున్నారు.. కావాలంటే ఆర్డర్ చేయండి.. లిస్టులో సన్నీలియోన్ కూడా!

  దీపికా పదుకోన్‌ను అమ్మేస్తున్నారు.. కావాలంటే ఆర్డర్ చేయండి.. లిస్టులో సన్నీలియోన్ కూడా!

  టెక్సాస్ హోటల్ మెనులో కనిపించిన ప్రకారం దీపికా పదుకోన్ దోశ ఖరీదు అక్షరాల పది డాలర్లు. అంటే రూపాయల్లోకి మార్చితే సుమారు రూ.700లు. ఈ దోశకు ఖాతాదారుల నుంచి బ్రహ్మండమైన డిమాండ్ ఉన్నట్టు సమాచారం.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  English summary
  Janhvi Kapoor: My Mom and Dad Have Always Been Very Dramatic About My Dating Life. Janhvi Kapoor gets warned by her parents..rashmi rude behavior with young man
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X