»   » ఎన్టీఆర్ సమక్షంలో బ్రహ్మాజీ బర్త్ డే వేడుక (ఫోటోస్)

ఎన్టీఆర్ సమక్షంలో బ్రహ్మాజీ బర్త్ డే వేడుక (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ సోమవారం 50వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. మూడు దశాబ్దాలుగా నటనలో రాణిస్తోన్న బ్రహ్మాజీకి 'జనతాగ్యారేజ్' సెట్‌లో తన 50వ బర్త్‌డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఎన్టీఆర్ సమక్షంలో ఈ వేడుకలు జరుగడంపై బ్రహ్మాజీ ఆనందం వ్యక్తం చేసారు.

ఈ విషయాన్ని బ్రహ్మాజీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలుపుతూ... ఎన్టీఆర్‌కు థ్యాంక్స్ చెప్పాడు. ఈ వేడుకలో ఎన్టీఆర్ తో పాటు, రాజీవ్ కనకాల, అజయ్‌, కొరటాల శివ, రాజీవ్ కనకాల, బెనర్జీ, వక్కంతం వంశీ, తారక్‌ జపాన్‌ అభిమాని తదితరులు బ్రహ్మాజీకి కేక్ తినిపిస్తూ బర్త్‌డే విషెస్ చెప్పారు.

మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తుండగా...మోహన్ లాల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తున్నారు. స్లైడ్ షోలో బ్రహ్మాజీ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోస్...

బ్రహ్మాజీ

బ్రహ్మాజీ

ఎన్టీఆర్ సమక్షంలో జనతా గ్యారేజ్ షూటింగ్ సెట్లో బ్రహ్మాజీ పుట్టినరోజు వేడుక జరిగింది.

హ్యాపీ

హ్యాపీ

ఎన్టీఆర్ సమక్షంలో ఈ వేడుకలు జరుగడంపై బ్రహ్మాజీ ఆనందం వ్యక్తం చేసారు. ఎన్టీఆర్‌కు థ్యాంక్స్ చెప్పాడు.

 కొరటాల శివ

కొరటాల శివ

బ్రహ్మాజీకి కేక్ తినిపిస్తున్న దర్శకుడు కొరటాల శివ.

 జపాన్ అభిమాని

జపాన్ అభిమాని

తారక్‌ జపాన్‌ అభిమాని కూడా ఈ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు.

జపాన్ అభిమాని

జపాన్ అభిమాని

తారక్‌ జపాన్‌ అభిమాని కూడా ఈ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు.

 బెనర్జీ

బెనర్జీ

బ్రహ్మాజీకి కేక్ తినిపిస్తున్న బెనర్జీ

వక్కతం వంశీ

వక్కతం వంశీ

ఎన్టీఆర్ కి కేక్ తినిపిస్తున్న రచయిత వక్కతం వంశీ.

అజయ్

అజయ్

బ్రహ్మాజీకి కేక్ తినిపిస్తున్న నటుడు అజయ్

English summary
Brahmaji Birthday Celebrations at Janatha Garage sets Today is the birthday of Telugu actor Brahmaji.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu