Just In
- 27 min ago
జాతిరత్నాలు మైండ్ బ్లోయింగ్ బిజినెస్.. నిన్న ప్రభాస్ ఇప్పుడు మరో హీరో.. షాకిచ్చేలా ఉన్నారు!
- 54 min ago
అన్ని భాషల్లోకి వెళ్లనున్న ప్లే బ్యాక్.. రియల్ సక్సెస్ అంటే ఇదే!
- 1 hr ago
తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు
- 1 hr ago
బెడ్‌కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు
Don't Miss!
- Sports
India vs England: సునీల్ గవాస్కర్ హాఫ్ సెంచరీ.. సత్కరించిన బీసీసీఐ!!
- Automobiles
భారతదేశంలో మొట్టమొదటి స్ట్రీట్ లైట్ ఈవి ఛార్జింగ్ స్టేషన్ ఇదే.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
- Finance
దిగొస్తోన్న సోనా.. ఆగస్ట్‌లో 50 వేల పైచిలుకు.. మార్చిలో 43 వేలు
- News
దీదీకి షాక్ .. బెంగాల్ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన టీఎంసీ మాజీ ఎంపి దినేష్ త్రివేది
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
న్యూడ్ సీన్లూ, లిప్‌లాక్‌లూ.. నగ్మా జీవిత కథే ఈ సినిమా?? తెలుగులో త్వరలో విడుదల

సౌత్ గ్లామర్ సెన్సేషన్ లక్ష్మీ రాయ్ 'జూలీ 2' సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగు పెడుతోంది. బాలీవుడ్ తొలి ప్రయత్నంలోనే తన సెక్సీ అందాలకు బాగా సూటయ్యే సినిమాను ఎంచుకున్న ఈ బ్యూటీ సౌత్ ప్రేక్షకులు ఇప్పటి వరకు ఊహించని బోల్డ్ అవతారంలో కనిపించబోతోంది. గతంలో నేహ ధూపియా ప్రధాన పాత్రలో రూపొందిన 'జూలి'కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'జూలీ 2' చిత్రాన్ని శివదాసాన్ని రూపొందిస్తున్నాడు. అక్టోబర్ 6న సినిమా విడుదల కాబోతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ లక్ష్మీరాయ్ అభిమానుల మతి పోగొడుతోంది.

న్యూడ్ సీన్లు, ముద్దు సీన్లు
లక్ష్మీరాయ్ ఈ చిత్రంలో బోల్డ్‌గా నటిస్తుందని, బికినీల్లో అందాలు ఆరబోస్తుందని అందరూ ఊహించారు. అయితే ఇందులో ఆమె న్యూడ్ సీన్లు, ముద్దు సీన్లు కూడా చేసి అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. ఈ సినిమా విడుదల తర్వాత బాలీవుడ్ తెరపై సరికొత్త గ్లామర్ హీరోయిన్‌గా కీర్తింపబడుతుందని, ఆ సినిమా తర్వాత ఆమెను అంతా లక్ష్మీరాయ్ బదులు సెక్సీ రాయ్ అని పిలుస్తారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ.

ఆమె పేరు బయటపెడితే.. .
ఇప్పుడు ఈ చిత్ర సమర్పకుడు పహ్లాజ్ నిహ్లాని మీడియా ముందుకొచ్చి ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. ఈ చిత్రం ఓ మాజీ హీరోయిన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అని చెప్పాడు. ఆమె పేరు బయటపెడితే.. తమకు లీగల్ సమస్యలు తప్పవని.. సినిమా విడుదల కూడా ఆగిపోవచ్చని ఆయనన్నాడు. అందుకే ఆ నటి పేరు చెప్పబోమన్నాడు.

కొన్ని హింట్స్ ఇచ్చాడు
ఐతే ఆ హీరోయిన్ ఎవరనే విషయంలో పహ్లాజ్ నిహ్లాని కొన్ని హింట్స్ ఇచ్చాడు. బాలీవుడ్ మీడియా సైతం ఆ హీరోయిన్ గురించి సూచనప్రాయంగా చెప్పే ప్రయత్నం చేసింది. వాటి ప్రకారం చూస్తే.. ఈ సినిమా నగ్మా జీవిత కథ ఆధారంగా తెరకెక్కినట్లుగా అనిపిస్తోంది. అంటూ ఇప్పుడు కొత్త గుసగుసలు మొదలయ్యాయి

90ల్లో స్టార్ హీరోయిన్‌గా
ఒక ఖాన్ హీరోగా తెరకెక్కిన సినిమాతో బాలీవుడ్లో కథానాయికగా పరిచయమై.. ఆపై సౌత్ ఇండియాకు వచ్చి ఇక్కడ 90ల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి.. ఇక్కడి స్టార్ హీరో ఒకరితో ఎఫైర్ నడిపి.. చివరగా భోజ్‌పురి సినిమాల్లోకి వెళ్లి అక్కడ కూడా ఓ వెలుగు వెలిగి కెరీర్ ముగించినట్లుగా బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేసింది.

శరత్ కుమార్‌తో ఎఫైర్
ఈ లింకులన్నీ కలిపి చూస్తే ఆమె నగ్మానే అని స్పష్టమవుతోంది. ఆమె సల్మాన్ ఖాన్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆపై సౌత్‌లో స్టార్ అయింది. ఆమె శరత్ కుమార్‌తో ఎఫైర్ నడిపినట్లుగా వార్తలొచ్చాయి. చివరగా ఆమె భోజ్ పురి సినిమాలతోనే రిటైరైంది.

కాస్టింగ్ కౌచ్.. ఎఫైర్ల మీద కథ
సినిమా చూశాక దీనిపై మరింత క్లారిటీ రావచ్చేమో. ఈ సినిమాలో కాస్టింగ్ కౌచ్.. ఎఫైర్ల మీద కథ నడిచినట్లుగా కనిపిస్తున్న నేపథ్యంలో నగ్మా ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరం. అయితే ఈ విషయం ఇంకా నగ్మాని చేరిందో లేదో గానీ ఇప్పటికైతే ఏ స్పందనా అటునుంచి లేదు..