»   » యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు పది లక్షల సైన్యం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు పది లక్షల సైన్యం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో అరుదైన ఘనతను సాధించాడు. సోషల్ మీడియాలో అంత చురుకుగా కనిపించని ఎన్టీఆర్ ట్విట్టర్‌లో పది లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకొన్నాడు. సోషల్ మీడియాలో ఈ ఘనతను సొంతం చేసుకోవడంపై నందమూరి అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

సోషల్ మీడియా వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ఎన్టీఆర్ 2009లో ఖాతాను తెరిచాడు. ఈ మధ్యకాలంలోనే తన చిత్రాల గురించి ఫ్యాన్స్‌కు అప్‌డేట్స్ ఇస్తున్నారు. దాంతో అతని అకౌంట్‌లో ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు. అతి తక్కువ కాలంలోనే యంగ్ టైగర్ ఒక మిలియన్ మార్కును అధిగమించడం విశేషం.


Junior NTR reaches the two million mark on Twitter

ఎక్కువగా వెండితెర‌కు మాత్ర‌మే ప‌రిమితమైన ఎన్టీఆర్ ప్రస్తుతం బిగ్ బాస్ రియాలిటీ షోతో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించనున్నారు. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించే ఈ కార్యక్రమం స్టార్ మా టెలివిజన్‌లో ప్ర‌సారం కానున్నది. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న జై ల‌వ‌కుశ చిత్రం సెప్టెంబ‌ర్ 21న రిలీజ్ కానున్నది.


English summary
Junior NTR has reached yet another milestone. The Jai Lava Kusha Actor now has one million followers on Twitter. Going by her increasing popularity, this doesn’t come as a surprise! he thanked her fans and well-wishers for their love and support, and being part of her digital family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu