Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గడాఫీపై... ఎమ్మెస్ నారాయణ కామెడీ టచ్!
'స్నేహగీతం' సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ హీరోగా నటిస్తున్న సినిమా 'రోటీన్ లవ్ స్టోరీ'. 'ఎస్.ఎం.ఎస్.' ఫేం రెజీనా హీరోయిన్. వర్కింగ్ డ్రీం ప్రొడక్షన్, బెంచ్ మార్క్ మూవీస్ బేనర్లపై చాణక్య బోనేటి, పి. మణికుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'ఎల్బీడబ్ల్యూ' ద్వారా దర్శకునిగా పరిచయమైన ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నాడు. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇది రొమాంటిక్ కామెడీ ఫిల్మ్. రొటీన్ లవ్ స్టోరీని వెరైటీగా చూపించడమే ఈ సినిమా స్పెషాలిటీ" అని ప్రవీణ్ తెలిపాడు. హీరో సందీప్ ఇందులో 19 సంవత్సరాల కుర్రాడిగా నటిస్తుండటం విశేషం. హీరో ఓ లాజిక్ తో బతికేస్తుంటాడు. అదే లాజిక్ ని అప్లైచేసి ప్రేమలో ఎలా గెలుపొందాడనేది ఆసక్తికర అంశం.
కృష్ణుడు గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చే ఈ సినిమాలో ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, హేమ, సురేఖావాణి, ఝాన్సీ, మాస్టర్ భరత్, తాగుబోతు రమేశ్, ప్రగతి, హేమంత్, భరత్, స్నిగ్ధ, స్వప్నిక తారాగణం. ఈ సినిమాకి పాటలు: కృష్ణచిన్ని మాదినేని, సినిమాటోగ్రఫీ: సురేశ్/చోటా కె. నాయుడు, కూర్పు: ధర్మేంద్ర, ఆర్ట్: ఉపేంద్ర, కాస్ట్యూం డిజైనర్: శాంతి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.