»   »  రోడ్డుపై హీరో నవీన్‌ చంద్ర స్టెప్స్ ప్రాక్టీస్ (వీడియో)

రోడ్డుపై హీరో నవీన్‌ చంద్ర స్టెప్స్ ప్రాక్టీస్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నవీన్‌ చంద్ర, లావణ్య త్రిపాఠిలు జంటగా నటిస్తున్న చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'. ఈ చిత్రంలోని 'క్రేజీ' అనే పాట కోసం రామోజీ ఫిలిం సిటీలో కథానాయకుడు నవీన్‌ చంద్ర తన డ్యాన్స్‌ మాస్టర్‌తో కలిసి స్టెప్పులు ప్రాక్టీస్‌ చేశారు.

Naveen Chandra Vedio of Dance Practice

దీనికి సంబంధించిన వీడియో లింక్‌ను నవీన్‌ చంద్ర తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. జగదీశ్‌ తలసిల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయిప్రసాద్‌ కామినేని నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

While shooting for my next upcoming film #LOL (Lacchim Deviki O Lekundhi)wic is ready for release doing some simple ...

Posted by Naveen Chandra on 17 November 2015

దర్శకుడు మాట్లాడుతూ...రాజమౌళి, కీరవాణి గారితో ఉండటం వల్ల నేను పర్ ఫెక్టుగా తయారయ్యాను. మనకు తెలియకుండా కొన్ని లక్షల కోట్లు లక్షల కోట్లు పడి ఉన్నాయి. అదేంటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అందరికి నచ్చే విధంగా ఉంటుంది అన్నారు.

మయాఖ క్రియేషన్స్ బ్యానర్లో ప్రసాద్ కామినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్, సంపూర్ణేష్ బాబు, మేల్కోటి, భద్రం, భాను తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు శివశక్తి దత్తా, అనంత శ్రీరామ్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డాన్స్: తార, కృష్ణారెడ్డి, జానీ, సన్నీ, ఫైట్స్: పి.సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఇ. మధుసూదనరావు, నిర్మాత: సాయి ప్రసాద్ కామినేని, రచన, దర్శకత్వం: జగదీష్ తలశిల.

English summary
Naveen Chandra Shared in FB:" While shooting for my next upcoming film ‪#‎LOL‬ (Lacchim Deviki O Lekundhi)wic is ready for release doing some simple dance moves ramoji film city grooving on ‪#‎MMKeeravani‬ garu music its a crazy song had fun keep listing to songs"
Please Wait while comments are loading...