»   » పవన్ కళ్యాణ్ అరుదైన యాడ్ (వీడియో)

పవన్ కళ్యాణ్ అరుదైన యాడ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ చాలా అరుదుగా కన్సూమర్ ప్రొడక్టులుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ వచ్చారు. అదీ కెరీర్ ప్రారంభంలో పెప్సీ వంటి ఉత్పత్తులకు యాడ్స్ చేసారు కానీ తర్వాత వాటి జోలికి పోలేదు. ఆయన అప్పట్లో చేసిన పెప్సీ కు చేసిన యాడ్ ని పవన్ పుట్టిన రోజు సందర్బంగా అందిస్తున్నాం . ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులకు చక్కని గిఫ్ట్‌ని అందించారు పవన్ కళ్యాణ్.అదే ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' పోస్టర్‌, టీజర్. మంగళవారం రాత్రి 10 గంటలకు చిత్ర యూనిట్ ద్వారా పోస్టర్ విడుదలైంది. రాత్రి 12 గంటలకు టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ సింపుల్‌గా పుట్టినరోజుని తన ఫ్యామిలీతో జరుపుకోవడం పవన్ కు మొదటినుంచీ అలవాటు. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నప్పటికీ ఆయన అభిమానులు మాత్రం ఊరూరా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. విదేశాల నుంచి తిరిగి రాగానే ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' షూటింగ్‌లో పాల్గొంటారు పవన్‌కల్యాణ్‌.

English summary
Power star pawan kalyan Pepsi Ad 2001, He is the first south Indian brand ambassador for Pepsi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu