»   » లేటెస్ట్ :ఫ్యాన్స్ వెయిటింగ్...పవన్ రాగానే రచ్చ (ఫొటోలు, వీడియో)

లేటెస్ట్ :ఫ్యాన్స్ వెయిటింగ్...పవన్ రాగానే రచ్చ (ఫొటోలు, వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యామ్ బెంగుళూరులోని ఓ జిమ్ లో ఆయన ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వెలుతున్న ఆ జిమ్ అడ్రస్ తెలుసుకున్న అభిమానులు భారీగా అక్కడకు రోజూ చేరుకున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

పవన్ కళ్యాణ్ జిమ్ నుండి బయటకు ఎప్పుడోస్తారా? ఆయన్ను ఎప్పుడూ చూద్దామా? అనే ఆసక్తి వారిలో కనిపిస్తోంది. ఆ సంఖ్య పెరిగిపోయి..ఎంత మంది నిలబడ్డారో క్రింద ఫొటోల్లో మీరు చూడవచ్చు.

పవన్ కళ్యాణ్ బయటకు రాగానే పవర్ స్టార్ ని పొగుడుతూ నినాదాలు చేస్తూ హడావుడి చేసారు. అప్పటికే జిమ్ చేసి అలసి పోయి ఉన్న పవన్ కళ్యాణ్ వేగంగా అక్కడి నుండి వెళ్లి పోయారు. లేటెస్ట్ గా పవన్ జిమ్ కు వెళ్లినప్పుడు తీసిన వీడియో ఇది. ఇది చూసి క్రింద ఫొటోలు చూడండి.

ఆ ఫొటోలను కూడా ఒక్కసారి లుక్కేయండి

అందుకేనా గడ్డం

అందుకేనా గడ్డం

గబ్బర్ సింగ్ 2 ఫ్లాస్ బ్యాక్ ఎపిసోడ్లో పవన్ గెడ్డం పెంచుకుని కనపడతారని తెలుస్తోంది.

వద్దనుకునే..

వద్దనుకునే..

ఆర్టిఫిషియల్ గెడ్డాలతో షూటింగ్ ఎందుకని, పవన్ తనే స్వయంగా గెడ్డం పెంచుకున్నారని సమాచారం.

హైలెట్ గా...

హైలెట్ గా...

ఈ గెడ్డంతో వచ్చే ఎపిసోడ్ సినిమాలో హైలెట్ గా నిలువనుందని చెప్పుకుంటున్నారు.

దీంతోనే..

దీంతోనే..

ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే ...పవన్ ఎంట్రీ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు.

ఇప్పటికే...

ఇప్పటికే...

'గబ్బర్ సింగ్' సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో చిత్రీకరించారు. ఇప్పుడు 'గబ్బర్ సింగ్ -2' షూటింగ్ కూడా కొంత అక్కడే చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈవిషయమై ఇంకా అఫీషియల్ సమాచారం లేదు.

English summary
Check out, Pawan Kalyan latest Video Coming out from GYM at Bangalore.
Please Wait while comments are loading...