»   » కోకాకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ: ‘పైసా వసూల్’పై రాజమౌళి కామెంట్

కోకాకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ: ‘పైసా వసూల్’పై రాజమౌళి కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ సినిమా రిలీజైనా దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. తాజాగా బాలయ్య నటించిన 'పైసా వసూల్' సినిమా రిలీజైన నేపథ్యంలో రాజమౌళి స్పందించారు.

సినిమాపై బయట మిక్డ్స్ ‌టాక్ రావడంతో.... సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని ప్రస్తావించకుండా బాలయ్యను, పూరిని పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారు రాజమౌళి. తాను బాలయ్య బాబు అభిమానినే అని చెప్పుకునే ప్రయత్నం చేశారు.

కోకాకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ

కొకొకోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ.. ఇంతకు మించి ఇంకేం చెప్పగలం' అని రాజమౌళి ట్వీట్‌ చేశారు.

100 సినిమాల్లో చూడని విధంగా

‘హై ఎనర్జీ ఉన్న బాలయ్యను పూరీ మనకు సమర్పించారు. బాలయ్యను గత 100 చిత్రాల్లో మనం చూడని విధంగా చూపించారు అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

"Paisa Vasool" Public Review
జస్ట్ ఫర్ ఫ్యాన్స్

జస్ట్ ఫర్ ఫ్యాన్స్

‘పైసా వసూల్' చిత్రం బాలయ్య వన్ మ్యాన్ షోగా చెప్పొచ్చు. సినిమా కథ రోటీగా ఉంది. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. ఫ్యాన్స్‌ను అలరించే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి.

జై బాలయ్య సాంగ్ బాగా ఎక్కేసింది

జై బాలయ్య సాంగ్ బాగా ఎక్కేసింది

బాలయ్య అభిమానుల కోసం ‘కోకా కోలా పెప్సీ.... బాలయ్య బాబు సెక్సీ..... జై బాలయ్య జైజై బాలయ్య' అంటూ సినిమా ఎడింగ్ టైటిల్స్ పడే సమయంలో ఓ పాట వేశారు. సినిమా పెద్దగా ఎక్కక పోయినా చివర్లో ఈ పాట మాత్రం అభిమానులకు బాగా ఎక్కేసింది.

English summary
"Puri garu presents us with a Balayya who is on a high octane energy.. One we haven't seen in a 100 films. Coca cola Pepsi ! Balayya babu Sexy !!Nothing more needs to be said." Rajamouli tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu