»   » ''ఇలాంటి కారెక్టర్ చెయ్యలేదు....!''

''ఇలాంటి కారెక్టర్ చెయ్యలేదు....!''

Posted By:
Subscribe to Filmibeat Telugu
నేను ఈ మూవీ చేస్తాననుకోలేదట..!

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ లో కార్తి హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హిరోయిన్ గా నటించిన చిత్రం ''ఖాకి '' ఈ సినిమాకు కధ దర్శకత్వం హెచ్.వినోత్,సంగీతం.జిబ్రాన్,ఉమేష్ గుప్తా,సుభాష్ గుప్తా,నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు కాగా సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో ఖాకి సినిమా ప్రీ రిలిస్ ఫంక్షన్ నిర్వహించారు ఈ వేడుకకి హీరో కార్తి,రకుల్,నిర్మాతలు మరియు ఇతర సినిమా నటి నటులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా హీరొయిన్ రకుల్ మాట్లాడుతూ ఈ సినిమా మొదటి నుండి మంచి పాజిటివ్ తో చెయ్యటం జరిగింది ఇందులో కార్తి చాలా రిస్క్ సిన్స్ చేసారు మిట్టి సిన్స్ ,ఇంకా కొన్ని చేజింగ్ సిన్స్ చాలా వున్నాయి కొన్ని సిన్స్ మాటలు లేకుండా,కొన్ని మాటలతో చాలా బాగుంటాయి.,ఇప్పటి వరకు నేను ఇలాంటి కారెక్టర్ చెయ్యలేదు, ఈ కధ కూడా బాగుంటుంది నిర్మాతలకి కూడా బాగా డబ్బులు రావాలి అని కోరుకుంటున్న అంటూ తనదైన శైలిలో నవ్వుతు అందరు
ఈ వారం 17న సినిమా చూడాలి అని అన్నారు.

English summary
rakul preet singh speech at khakee pre release function
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu