»   » రామ్ చరణ్ సంతాపం తెలుపుతూ...

రామ్ చరణ్ సంతాపం తెలుపుతూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ సినీ రచయిత, యువ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ తండ్రి సత్యమూర్తి కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రామ్ చరణ్ తన ఫేస్ బుక్ ఎక్కౌంట్ లో ఆయన గురించి చెప్తూ సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.

Saddened with the news of the demise of Satyamurthy garu, a very affectionate and loving person. May lord give strength to his family. RIP Satyamurthy garu

Posted by Ram Charan on 13 December 2015

ఆయన 90కి పైగా సినిమాలకు రచయితగా పనిచేశారు.

ఆయన రచయితగా పనిచేసిన తొలిచిత్రం ‘దేవత'. చంటి, ఛాలెంజ్‌, భలేదొంగ, అభిలాష, పెదరాయుడు, ఖైదీ నంబర్‌ 786 లాంటి విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం చెన్నైలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

English summary
Ram Charan shared in FB: " Saddened with the news of the demise of Satyamurthy garu, a very affectionate and loving person. May lord give strength to his family. RIP Satyamurthy garu".
Please Wait while comments are loading...