RX 100 చిత్రంపై వర్మ కామెంట్.. ఇంట్రెస్టింగ్ ట్వీట్!

By Rajababu

భారీ హైప్, క్రేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన RX 100 చిత్రం మొదటిరోజున భారీ ఓపెనింగ్స్‌ను సాధిస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ లభిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ జంట నగరాల్లోనూ, కృష్ణా, గుంటూరు, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, అనంతపురం, అనకాపల్లి, గాజువాక సెంటర్లలో మంచి ఓపెనింగ్స్ వచ్చినట్టు తెలుస్తున్నది.

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి RX 100 చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మేకింగ్ విభిన్నంగా ఉందని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.

Recommended Video

RX 100 Movie Public Talk RX 100 సినిమా పబ్లిక్ టాక్

RX 100 చిత్రం ఓపెనింగ్స్ సాధిస్తున్న నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. RX 100 చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధిస్తున్నది. డైరెక్టర్ అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, హీరో కార్తికేయకు రోరింగ్ కంగ్రాట్స్. రిలీజ్‌కు ఏర్పడిన క్రేజ్‌తో ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడుతున్నట్టు తెలిసింది. అంతేకాకుండా సినిమా ఓపెనింగ్స్, ప్రేక్షకుల స్పందన సూపర్‌గా ఉంది అని వర్మ ట్వీట్ చేశారు.

Ram Gopal Varma tweeted about RX 100

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X