»   » వాలంటైన్స్ డే: శ్రీయ హాట్‌ అండ్ సెక్సీ లుక్ (ఫోటో)

వాలంటైన్స్ డే: శ్రీయ హాట్‌ అండ్ సెక్సీ లుక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వాలంటైన్స్ డే సందర్భంగా హీరోయిన్ శ్రీయ ఓ మేగజైన్ కవర్ గర్ల్ గా అవతారం ఎత్తి అభిమానులకు అందాల విందు చేసింది. ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేసిన ఉమెన్ ఎక్స్‌క్లూజివ్ మేగజైన్ ‘ది క్వీన్ ఆఫ్ హార్ట్స్' పేరుతో శ్రీయ ఫోటోను ప్రచురించింది.

Shriya's Valentine's Day treat!

కర్లింగ్ హెయిర్ తో, ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తుల్లో శ్రీయ అందాల దేవతలా మెరిసి పోయింది. ఈ మేగజైన్ కోసం ఇచ్చిన ఇంట్వ్యూలో వాలంటైన్స్ డే గురించి, ప్రేమ గురించి శ్రీయ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించిందట. ఇప్పటి వరకు తనకు ఎవరెవరు ప్రపోజ్ చేసారు...తన మనసులో ఎవరైనా ఉన్నారా? లేరా? అనే విషయాల గురించి చెప్పుకొచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Read more about: shriya, శ్రీయ
English summary
Shriya Saran is the cover girl for special Valentine's Day issue of Women Exclusive. The pretty lady sets the temperatures soaring with her sizzling avatar.
Please Wait while comments are loading...