»   » తన హాట్ ఫ్రెండ్ టబుకు కబురు పెట్టిన నాగ్... అఖిల్ కోసమా?

తన హాట్ ఫ్రెండ్ టబుకు కబురు పెట్టిన నాగ్... అఖిల్ కోసమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, హీరోయిన్ టబు.... ఫ్రెండ్‌షిప్ అందరికీ తెలిసిందే. నాగార్జునతో కలిసి 'నిన్నే పెళ్లాడుతా'తో పాటు మరికొన్ని సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తర్వాత ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అక్కినేని ఫ్యామిలీకి కూడా టబు చాలా దగ్గరయింది.

ఈ ఇద్దరి క్లోజ్‌నెస్ చూసి..... అప్పట్లో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే రూమర్స్ కూడా హల్ చల్ చేసాయి. అయితే ఈ రూమర్స్ ను నాగార్జున కానీ, టబు గా పెద్దగా పట్టించకోలేదు. అనుష్క లాంటి వారు నాగార్జున సినీ జీవితంలోకి వచ్చిన తర్వాత టబు విషయాన్ని అంతా మరిచిపోయారు.

టబు కూడా తెలుగు సినిమాలకు దూరమై చాలా కాలం అయింది. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత నాగార్జున టబుకు కబురు పెట్టాడు. అది కూడా తన చిన్న కుమారుడు అఖిల్ కోసమేనంట.

అఖిల్ మూవీ కోసమేనా?

అఖిల్ మూవీ కోసమేనా?

అఖిల్ సినిమా కోసమే టబును నాగార్జున పిలిపిస్తున్నాడని, దాదాపు 8 సంవత్సరాల తర్వాత టబు మళ్లీ తెలుగులో సినిమా చేయబోతోందంటూ ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది.

విక్రమ్ కుమార్ డైరెక్షన్

విక్రమ్ కుమార్ డైరెక్షన్

అఖిల్ సెకండ్ మూవీ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం టబును ఎంపిక చేసారని, నాగార్జున స్వయంగా ఫోన్ చేసి అడగటంతో టబు వెంటనే ఓకే చెప్పిందని సమాచారం.

సినిమా ఎప్పుడు మొదలవుతుంది?

సినిమా ఎప్పుడు మొదలవుతుంది?

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కబోయే సినిమా 2017 జనవరిలో ప్రారంభం కాబోతోందట. ఒక మంచి సబ్జెక్టుతో విక్రమ్ కుమార్ అఖిల్ కు హిట్ అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడట.

హీరోయిన్ ఎవరు?

హీరోయిన్ ఎవరు?

ఈ సినిమాలో అఖిల్ సరసన మేఘ ఆకాష్ నటించబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నారని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తీయాలని, తన కొడుకు కెరీర్ నిలబెట్టడమే ముఖ్యంగా ఈ సినిమాను నాగార్జున నిర్మించబోతున్నాడని అంటున్నారు.

సిసింద్రీలో..

సిసింద్రీలో..

అఖిల్ చిన్నతనంలో ఉండగా సిసింద్రీ సినిమా వచ్చింది. ఈ సినిమాలో టబు ఐటం సాంగ్ చేసింది. అపుడు అఖిల్ ఊహ కూడా తెలియని బుడ్డోడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆమె మళ్లీ అఖిల్ తో కలిసి నటిస్తుండటం చర్చనీయాంశం అయింది.

అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ

అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ

అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

అఖిల్ పై ట్వీట్ రాత్రికి రాత్రే తీసేసాడు... రామ్ గోపాల్ వర్మని బెదిరించారా??

అఖిల్ పై ట్వీట్ రాత్రికి రాత్రే తీసేసాడు... రామ్ గోపాల్ వర్మని బెదిరించారా??

అఖిల్ పై ట్వీట్ రాత్రికి రాత్రే తీసేసాడు... రామ్ గోపాల్ వర్మని బెదిరించారా??... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

340 కోట్ల ‘న్యూక్లియర్’: రాజమౌళి, నాగార్జున స్పందన... వర్మ రిప్లై!

340 కోట్ల ‘న్యూక్లియర్’: రాజమౌళి, నాగార్జున స్పందన... వర్మ రిప్లై!

340 కోట్ల ‘న్యూక్లియర్': రాజమౌళి, నాగార్జున స్పందన... వర్మ రిప్లై!... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఇటలీలో అఖిల్ అక్కినేని వివాహం

ఇటలీలో అఖిల్ అక్కినేని వివాహం

ఇటలీలో అఖిల్ అక్కినేని వివాహం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Tabu is making comeback to Telugu cinema after almost 8 years with Nagarjuna's son and young hero Akkineni Akhil's second movie under the direction of Vikram Kumar, if some reports are to be believed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu