»   » తనికెళ్ల భరణి కథ చెప్పాడు కానీ, పవన్ ప్లాపుల్లో ఉండటం వల్లే...

తనికెళ్ల భరణి కథ చెప్పాడు కానీ, పవన్ ప్లాపుల్లో ఉండటం వల్లే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటుడు తనికెళ్ల భరణి. రచయితగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడిగా 'మిధునం' అనే సినిమా చేసారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

తనికెళ్ల భరణి మహా శివుడు అంటే చాలా ఇష్టం. శివుడిపై ఎన్నో పాటలు రాశారు. శివుడిపై ఆయన రాసి పాడిన పాటలతో సీడీలు కూడా విడుదల చేసారు. ఈ పాటల సీడీని 'బాలు' షూటింగ్‌ సమయంలో పవన్‌ కల్యాణ్‌కు ఇచ్చాడట భరణి.

తనికెళ్ల భరణి ఇచ్చిన శివుడి పాటల సీడీ విన్న తర్వాత..... పవన్ కళ్యాణ్ చాలా ప్రభావితుడయ్యాడు. ఎంతగా అంటే శివుడి ఆద్యాత్మిక భావనలతో నిండిపోయి మరుసటి రోజు షూటింగుకు కూడా డుమ్మా కొట్టాలనుకునేంతగా. తర్వాత తనికెళ్ల భరణితో శివ భక్తుడి పాత్రతో ఓ సినిమా చేయాలని కూడా డిసైడ్ అయ్యాడట పవర్ స్టార్.

భక్త కన్నప్ప కథ

భక్త కన్నప్ప కథ

కొన్ని రోజుల తర్వాత తనికెళ్ల భరణి తాను తయారు చేసుకున్న భక్త కన్నప్ప కథను పవన్ కళ్యాణ్ కు వినిపించాడు. శివ భక్తుడి పాత్ర కావడంతో పవన్ తప్పకుండా ఒప్పుకుంటాడనే నమ్మకంతో వెళ్లారు కానీ అది జరుగలేదు.

ప్లాపుల్లో ఉండటం వల్లే...

ప్లాపుల్లో ఉండటం వల్లే...

తనికెళ్ల భరణి చెప్పిన భక్త కన్నప్ప కథ విన్న పవన్ కళ్యాణ్......ఇంప్రెస్ అయ్యాడని, దీన్ని భారీగా తీస్తేనే బావుంటుంది, ప్రస్తుతం నేను ఫ్లాపుల్లో ఉండటం వల్ల ఓ రెండు హిట్లు వచ్చే వరకు ఆగుదాం అని సూచించాడట.

పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో

పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి వెల్లడం, ఇతర సినిమాలతో బిజీ కావడంతో ఈ ప్రాజెక్టు చేసే పరిస్థితి లేక పోయింది. దీంతో ఈ సినిమాను మంచు విష్ణుతో చేసేందుకు సిద్ధమయ్యారు తనికెళ్ల భరణి.

సన్యాసం తీసుకోవాలనుకున్నా, కానీ.... మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్

సన్యాసం తీసుకోవాలనుకున్నా, కానీ.... మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వివాదాస్పద అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ....ఆయన మూడు వివాహాలు చేసుకోవడమే.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

రామ్ చరణ్ చేసిన పనికి .... పవన్ కళ్యాణ్ హోటల్ రూమ్ క్లీన్ చేసాడు?

రామ్ చరణ్ చేసిన పనికి .... పవన్ కళ్యాణ్ హోటల్ రూమ్ క్లీన్ చేసాడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... చుట్టూ ఎప్పుడూ కొంత మంది సహాయకులు ఉంటారు, పర్సనల్ బాడీ గార్డులు ఉంటారు.... అలాంటి వ్యక్తికి హోటల్ రూమ్ క్లీన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అనుకుంటున్నారా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

టాలీవుడ్ 2016 హిట్స్ అండ్ ప్లాప్స్.... (లిస్ట్)

టాలీవుడ్ 2016 హిట్స్ అండ్ ప్లాప్స్.... (లిస్ట్)

2016 సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 140 వరకు సినిమాలు రిలీజ్ అయ్యాయి.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

మ్యాటర్ లీక్: అఖిల్ కాబోయే భార్యకు.... నితిన్ లవ్ ఎఫైర్‌కు లింక్?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ త్వరలో పెళ్లికొడుకు కాబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రియురాలు శ్రీయభూపాల్ ను అఖిల్ పెళ్లాడబోతున్నాడు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నాకే సిగ్గుగా అనిపించింది, వద్దన్నాను కానీ...‌: పవన్ స్వయంగా విషయం రివీల్ చేసారు, గ్రేట్ కదా

నాకే సిగ్గుగా అనిపించింది, వద్దన్నాను కానీ...‌: పవన్ స్వయంగా విషయం రివీల్ చేసారు, గ్రేట్ కదా

నాకే సిగ్గుగా అనిపించింది, వద్దన్నాను కానీ...‌: పవన్ స్వయంగా విషయం రివీల్ చేసారు, గ్రేట్ కదా.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ న్యూ ఫిల్మ్ ప్రారంభోత్సవం (ఫోటోస్)

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ న్యూ ఫిల్మ్ ప్రారంభోత్సవం (ఫోటోస్)

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ న్యూ ఫిల్మ్ ప్రారంభోత్సవం (ఫోటోస్, వివరాల కోసం క్లిక్ చేయండి)

నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్.... అంటూ పవన్ కళ్యాణ్ ఏం చేసాడో తెలుసా?

నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్.... అంటూ పవన్ కళ్యాణ్ ఏం చేసాడో తెలుసా?

కాటమరాయుడు' సెట్స్ లో జరిగిన ఓ సంఘటన ఇపుడు హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో నటిస్తున్న శివ బాలాజీ పుట్టినరోజు సందర్భంగా.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Tanikella Bharani about Pawan Kalyan and Bhakta Kannappa movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu