»   » ఈ సంక్రాంతి నా జీవితంలో మరచిపోలేనిదంటున్న అందాల తార

ఈ సంక్రాంతి నా జీవితంలో మరచిపోలేనిదంటున్న అందాల తార

Posted By:
Subscribe to Filmibeat Telugu

''ఈ సంక్రాంతి నా జీవితంలో మరచిపోలేనిది"" అంటున్నారు అందాల తాప్సీ. తమిళంలో ఆమె నటించిన 'ఆడుక్కాలం" చిత్రం ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాప్సీ మాట్లాడుతూ-''ఇందులో నా పాత్ర ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. దర్శకుడు వెట్రిమరన్ నా పాత్రను చాలా అందంగా మలిచారు.

ఈ సినిమా సమయంలో ధనుష్ సహకారం నిజంగా మరచిపోలేను. సంక్రాంతి సినిమాల్లో అడుక్కాలం పెద్ద హిట్ అంటున్నారు. ఈ సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం లభించింది. అందుకే ఈ సంక్రాంతి నాకు ప్రత్యేకమైనది"" అని చెప్పారు తాప్సీ.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu