twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రెండింగ్: మెడపై కత్తిపెట్టి హీరోయిన్‌పై రేప్, రకుల్‌కు బుర్రలేదు, పబ్లిగ్గా కాజల్‌కు ముద్దు..

    |

    భారతీయ సినిమా పరిశ్రమలో సర్కార్, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ఈ వారం హాట్ టాపిక్‌గా నిలిచాయి. సర్కార్ వివాదాల మధ్య భారీ వసూళ్లు సాధించగా, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడింది. బాహుబలి తర్వాత అందరూ ఎదురుచూస్తున్ నేపథ్యంలో తన తదుపరి చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రారంభించాడు రాజమౌళి. ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సంచలన కథనాల మరికొన్ని మీకోసం.

    ఆ డైరెక్టర్ వేధించాడు.. ఆ రోజంతా.. కంటతడితోనే.. నటి సన

    ఆ డైరెక్టర్ వేధించాడు.. ఆ రోజంతా.. కంటతడితోనే.. నటి సన

    తెలుగు సిని పరిశ్రమలో అక్క, వదిన, తల్లి పాత్రలతో ఆకట్టుకొంటున్న టాలెంటెడ్ ఆర్టిస్టుల్లో సనా ఒకరు. ఇటీవల ప్రముఖ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సనా సెన్సేషనల్ విషయాన్ని వెల్లడించారు. కన్నడ డైరెక్టర్ వేధింపుల గురించి, పడిన ఆవేదన గురించి పంచుకొన్నారు. సన వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..మరిన్ని వివరాల కోసంలింక్ క్లిక్ చేయండి

    రకుల్‌ ప్రీత్‌కు బుర్ర లేదు.. ఆమె ఓ లూజ్.. డబ్బు పిచ్చి.. శ్రీరెడ్డి ఫైర్

    రకుల్‌ ప్రీత్‌కు బుర్ర లేదు.. ఆమె ఓ లూజ్.. డబ్బు పిచ్చి.. శ్రీరెడ్డి ఫైర్

    సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి ఫైర్ అయింది. తాను పోరాటం చేసేటప్పుడు మద్దతివ్వకుండా కొందరు ప్రస్తుతం పబ్లిసిటీ కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకొంటున్నారని విమర్శించింది. రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీపై తీవ్ర పదజాలంతో దూషించింది.
    మరిన్ని వివరాల కోసం..లింక్ క్లిక్ చేయండి

    మెడపై కత్తిపెట్టి కిడ్నాప్.. దారుణంగా రేప్ చేశాడు.. చంపడానికి ప్రయత్నం

    మెడపై కత్తిపెట్టి కిడ్నాప్.. దారుణంగా రేప్ చేశాడు.. చంపడానికి ప్రయత్నం

    హాలీవుడ్‌లో ప్రముఖ రియాలిటీ షో స్టార్ ఆష్లే మార్ట్సన్ తనపై 2009లో జరిగిన లైంగిక దాడిపై నోరు విప్పింది. తన బాధను సోషల్ మీడియా వెబ్‌సైట్ ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘమైన లేఖను రాశారు. మరిన్ని వివరాల కోసం..

    నాతోపాటు చాలామందిని వాడుకొన్నాడు.. కామంతో కళ్లు కప్పుకుపోయి.. నవాజుద్దీన్‌పై నటి ఫైర్

    నాతోపాటు చాలామందిని వాడుకొన్నాడు.. కామంతో కళ్లు కప్పుకుపోయి.. నవాజుద్దీన్‌పై నటి ఫైర్

    లైంగిక వేధింపులను బయటపెడుతూ కొనసాగుతున్న మీ టూ ఉద్యమం బాలీవుడ్‌ను బలంగా తాకుతున్నది. తాజాగా హీరోయిన్, మాజీ మిస్ ఇండియా నిహారిక సింగ్‌కు కూడా పెదవి విప్పింది. ఏకంగా విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీపై ఆరోపణలు చేయడం బాలీవుడ్‌ను కుదిపేస్తున్నది. మరిన్ని వివరాల కోసం..

    ఎట్టకేలకు సుస్మిత సేన్ పెళ్లి.. విశ్వసుందరికి కాబోయే భర్త ఎవరంటే!

    ఎట్టకేలకు సుస్మిత సేన్ పెళ్లి.. విశ్వసుందరికి కాబోయే భర్త ఎవరంటే!

    నాలుగు పదులు వయస్సులో పడినా ఇంకా నవనవలాడుతున్న విశ్వసుందరి సుస్మితసేన్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులు, సినీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కొద్దికాలంగా పీకల్లోతు మునిగిన సుస్మితసేన్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్టు వార్తల సారాంశం. ఇక సుస్మిత మనసులో ప్రేమ ఎలా చిగురించిందంటే..మరిన్ని వివరాల కోసం..

     టాక్సీవాలా.... కృంగిపోయిన విజయ్ దేవరకొండ, హీరో సూర్య ఓదార్పు!

    టాక్సీవాలా.... కృంగిపోయిన విజయ్ దేవరకొండ, హీరో సూర్య ఓదార్పు!

    టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ నవంబర్ 17న 'టాక్సీవాలా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చుట్టూ అనేక నీలి నీడలు కమ్ముకున్నాయి. విడుదల ముందే లీక్ అయిపోవడం, పైరసీ సైట్లలో కూడా దర్శనమిస్తుండటంతో చిత్ర యూనిట్ ఆందోళనలో ఉంది.మరిన్ని వివరాల కోసం..

    ఎన్టీఆర్, చరణ్ ‘ఆర్ఆర్ఆర్' మొదలైంది: మెగాస్టార్ క్లాప్, ప్రభాస్ సందడి (ఫోటోస్)

    ఎన్టీఆర్, చరణ్ ‘ఆర్ఆర్ఆర్' మొదలైంది: మెగాస్టార్ క్లాప్, ప్రభాస్ సందడి (ఫోటోస్)

    రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ మూవీ ఆదివారం ఉదయం 11.11 గంటలకు లాంచనంగా ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, వివి వినాయక్‌, కొరటాల శివ, ప్రభాస్, రానాతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.మరిన్ని వివరాల కోసం..

    ఆర్ఆర్ఆర్: చిరంజీవిని రిసీవ్ చేసుకున్న రాజమౌళి, ప్రభాస్‌ రాకతో పులకింత (ఫోటోస్)

    ఆర్ఆర్ఆర్: చిరంజీవిని రిసీవ్ చేసుకున్న రాజమౌళి, ప్రభాస్‌ రాకతో పులకింత (ఫోటోస్)

    ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత చలన చిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఇది. దాని తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజమౌళి..... రూ. 300 కోట్ల బడ్జెట్‌తో మరో భారీ చిత్రాన్ని మొదలు పెట్టారు.మరిన్ని వివరాల కోసం..

    ఛోటాను రెచ్చగొట్టిన తమన్... పబ్లిగ్గా కాజల్‌కు ముద్దు, వార్నింగ్!

    ఛోటాను రెచ్చగొట్టిన తమన్... పబ్లిగ్గా కాజల్‌కు ముద్దు, వార్నింగ్!

    బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా తెర‌కెక్కుతున్న‌ చిత్రం క‌వ‌చం. ఈ మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు, కాజల్ మధ్య చోటు చేసుకున్న ఓ సంఘటన హాట్ టాపిక్ అయింది.మరిన్ని వివరాల కోసం..

    కూతురు ముందే సెక్స్ లైఫ్ గురించి: సైఫ్ అలీ ఖాన్ చేష్టలతో ఇబ్బంది పడ్డ సారా!

    కూతురు ముందే సెక్స్ లైఫ్ గురించి: సైఫ్ అలీ ఖాన్ చేష్టలతో ఇబ్బంది పడ్డ సారా!

    బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తన కూతురు సారా అలీ ఖాన్‌తో కలిసి ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌ హోస్ట్ చేస్తున్న 'కాఫీ విత్ కరణ్' 6వ సీజన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సారా అలీ ఖాన్ ఊహించని పరిణామాలు ఎదుర్కొన్నారు. సైఫ్ తన సెక్స్ లైఫ్ గురించి మాట్లాడుతుంటే... ఆ మాటలు వినడానికి ఇబ్బంది పడుతూ చెవులు మూసుకున్నారు.మరిన్ని వివరాల కోసం..

    బావ జూ.ఎన్టీఆర్‌కి, చరణ్‌కు శుభాకాంక్షలు.. ఆ క్రెడిట్ తమ్ముడు శిరీష్‌దే.. అల్లు అర్జున్!

    బావ జూ.ఎన్టీఆర్‌కి, చరణ్‌కు శుభాకాంక్షలు.. ఆ క్రెడిట్ తమ్ముడు శిరీష్‌దే.. అల్లు అర్జున్!

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ టాక్సీవాలా చిత్ర ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. గీత గోవిందం తరువాత మరోమారు బన్నీ విజయ్ దేవరకొండ సినిమా ఫంక్షన్ లో మెరిశాడు. నవంబర్ 17 న టాక్సీవాలా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బన్నీ ప్రీరిలీజ్ వేడుకలో అభిమానులని అలరించే ప్రసంగం చేసాడు. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రీరిలీజ్ వేడుకలో బన్నీ తెలిపిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    ఒకే ఇంట్లో చరణ్, ఎన్టీఆర్.. కిలికి తరహాలోనే, అడవిలో యుద్ధం.. ఆర్ఆర్ఆర్ షూటింగ్!

    ఒకే ఇంట్లో చరణ్, ఎన్టీఆర్.. కిలికి తరహాలోనే, అడవిలో యుద్ధం.. ఆర్ఆర్ఆర్ షూటింగ్!

    మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం సిద్ధం అవుతున్నారు. ఇటీవల ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఆరంభం నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చరణ్, ఎన్టీఆర్ కలసి నటించబోతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం గురించి బయటకు వస్తున్న ఒక్కో విశేషం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    రాంచరణ్ పక్కనే.. గుర్తుపట్టలేని విధంగా స్టార్ హీరో.. గగ్గోలు పెడుతున్న ఫ్యాన్స్!

    రాంచరణ్ పక్కనే.. గుర్తుపట్టలేని విధంగా స్టార్ హీరో.. గగ్గోలు పెడుతున్న ఫ్యాన్స్!

    రికార్డులు క్రియేట్ చేసిన రంగస్థలం చిత్రం తరువాత రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. టైటిల్ సాఫ్ట్ గా కనిపిస్తున్నప్పటికీ సినిమాలో కావలసినంత మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇటీవల చిత్ర యూనిట్ పవర్ ఫుల్ టీజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ మెగా అభిమానులని అలరిస్తోంది. ఈ టీజర్ లో చరణ్ తో పాటు మరో స్టార్ హీరో కూడా మెరిశాడు. ఎట్టకేలకు అతడిని గుర్తించిన అభిమానులు సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం!పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    మైండ్ బ్లోయింగ్.. ఏంటీ అరాచకం అక్షయ్.. అంచనాలు పెంచేస్తున్న 2.0!

    మైండ్ బ్లోయింగ్.. ఏంటీ అరాచకం అక్షయ్.. అంచనాలు పెంచేస్తున్న 2.0!

    దిగ్గజ దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణనటుడు అక్షయ్ కుమార్ క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న 2.0 చిత్ర విడుదలకు మరికొన్నిరోజులు మాత్రమే మిగిలిఉంది. ఈ చిత్రం మన ఊహకు కూడా అందని విధంగా ఉండబోతోందని శంకర్ ట్రైలర్ ద్వారా తేల్చేశాడు. ఈ విజువల్ వండర్ ని ఆస్వాదించడానికి ఆడియన్స్ అంతా సిద్ధం అయిపోయారు. చిత్ర యూనిట్ చేస్తున్న ప్రచార కార్యక్రమాలు సినిమాపై అంతకంతకు అంచనాలు పెంచేస్తున్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    విధ్వంసం సృష్టించాడు.. రాంచరణ్ రికార్డుకే ఎసరు పెట్టేశాడు!

    విధ్వంసం సృష్టించాడు.. రాంచరణ్ రికార్డుకే ఎసరు పెట్టేశాడు!

    ఇళయ దళపతి విజయ్ స్థాయి రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. విజయ్ నటించిన చిత్రాలన్నీ వరుసగా ఘనవిజయం సాధిస్తున్నాయి. తుపాకీ చిత్రంలో సైనికుల ప్రాధాన్యతని, కత్తి చిత్రంలో రైతు సమస్యలని చూపించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. మెర్సల్ చిత్రం విజయ్ కెరీర్ లోనే తిరుగులేని హిట్ గా నిలిచింది. ప్రస్తుతం సర్కార్ గా వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాడు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

    English summary
    Sarkar, Thugs of Hidustan, RRR movies are hot topic in Indian movie industry. SS Rajamouli started multi starrer movie with NTR, Ram Charan after Baahubali. Like some other sensational stories trending in film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X