For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: మల్లిక..పడక గదిలోకి వస్తావా? రేటు పెంచిన పవిత్రా లోకేష్.. ముసలి హీరోలకు జాన్వీ నో!

  |

  టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇటీవల సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

   ఆ స్టార్స్ కాంప్రమైజ్ అవ్వమని అడిగారు.. అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా వెళ్లాలి: మల్లికా శెరావత్

  ఆ స్టార్స్ కాంప్రమైజ్ అవ్వమని అడిగారు.. అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా వెళ్లాలి: మల్లికా శెరావత్

  క్యాస్టింగ్ కౌచ్ అనేది చిత్ర పరిశ్రమలో ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవకాశాలు కావాలి అంటే వారికి నచ్చినట్లు ఉండాలి అని మరి కొంతమంది వివరణ ఇచ్చారు. ఇక రీసెంట్ గా సీనియర్ గ్లామరస్ బ్యూటీ మల్లికా శెరావత్ కూడా ఓవర్గం స్టార్ హీరోలు అయితే కమిట్మెంట్ అడిగినట్లుగా ఆ బ్యూటీ పరోక్షంగా వివరణ అయితే ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

   టాలీవుడ్ పై జయసుధ సంచలన వ్యాఖ్యలు.. కుక్కలకు కూడా స్పెషల్ రూమ్స్ అంటూ!

  టాలీవుడ్ పై జయసుధ సంచలన వ్యాఖ్యలు.. కుక్కలకు కూడా స్పెషల్ రూమ్స్ అంటూ!

  టాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా న‌టిస్తున్న జ‌య‌సుధ‌ సహజనటిగా పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్ గా ఇండస్ట్రీకి ప‌రిచ‌యం అయిన ఆమె అనేక సినిమాల్లో న‌టించింది. తెలుగు హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్న ఆమె చాలా ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోల‌తో కూడా నటించింది. అయితే ఆమె ఎందుకో స్టార్ హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేక పోయింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సాధించిన ఆమె తాజా ఇంటర్వ్యూలో కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. అ వివరాల్లోకి వెళితే..

   రేటు పెంచిన పవిత్రా లోకేష్.. వీకే నరేష్ అఫైర్ తర్వాత మరింత జోరు.. రోజుకు రెమ్యునరేషన్ ఎంతంటే?

  రేటు పెంచిన పవిత్రా లోకేష్.. వీకే నరేష్ అఫైర్ తర్వాత మరింత జోరు.. రోజుకు రెమ్యునరేషన్ ఎంతంటే?

  తల్లి, అక్క పాత్రలతో తెలుగు సినిమాల్లో రాణిస్తున్న నటి పవిత్రా లోకేష్ గురించి పెద్దగా పట్టించుకొన్న దాఖలాలు లేవు. కానీ సీనియర్ నటుడు వీకే నరేష్‌తో సహజీవనం విషయం బయటకు పొక్కిన ఆమె వ్యవహారం తర్వాత దక్షిణాది మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మైసూరులో నరేష్‌తో పట్టుబడిన తర్వాత పవిత్రా లోకేష్ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆమె తన పారితోషికాన్ని పెంచిన వ్యవహారం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పవిత్రా లోకేష్ పెంచిన పారితోషికం వివరాల్లోకి వెళితే..

   యాంకర్ స్రవంతి ఓవర్ డోస్ ట్రీట్: ఈ డ్రెస్‌ ఏంటో.. ఆ ఫోజులేంటో.. చూస్తే షాకే!

  యాంకర్ స్రవంతి ఓవర్ డోస్ ట్రీట్: ఈ డ్రెస్‌ ఏంటో.. ఆ ఫోజులేంటో.. చూస్తే షాకే!

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది భామలు.. శృతి మించిన గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోన్నారు. అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ స్రవంతి చోకారపు ఒకరు. ఈ మధ్య కాలంలో మరింతగా హల్‌చల్ చేస్తూ హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా స్రవంతి సోషల్ మీడియాలో దారుణమైన ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి మరి!

   నయనతారను నేను అలా అనలేదు.. తప్పుగా అర్థం చేసుకున్నారు: కరణ్ జోహార్

  నయనతారను నేను అలా అనలేదు.. తప్పుగా అర్థం చేసుకున్నారు: కరణ్ జోహార్


  బాలీవుడ్ లో కరణ్ జోహార్ కేవలం నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా నటుడుగా అలాగే హోస్ట్ గా కూడా మంచి క్రేజ్ అందుకున్నాడు. రీసెంట్ గా సమంత అక్షయ్ కుమార్ తో కలిసి నిర్వహించిన కాఫీ విత్ కరణ్ షో లో అతను చేసిన ఒక కామెంట్ నయనతార అభిమానులను ఎంతగానో కోపానికి గురి చేసింది. అయితే ఈ క్రమంలో కరణ్ జోహార్ తను చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

   Ashu reddy బికినీలో బిగ్‌బాస్ బ్యూటీ రచ్చ.. ఓ రేంజ్‌లో అందాల ఆరబోత!

  Ashu reddy బికినీలో బిగ్‌బాస్ బ్యూటీ రచ్చ.. ఓ రేంజ్‌లో అందాల ఆరబోత!


  అషు రెడ్డి సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోస్తున్న కారణంగా తన క్రేజ్‌ను పెంచుకోవడంతో పాటు వరుసగా అవకాశాలు కూడా అందుకుంటోంది. అషు రెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవడంతో పాటు రెండు రాష్ట్రాల్లో కూడా తన పేరు మారుమ్రోగేలా ఏదో ఒకటి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సుందరాంగి ఏకంగా బ్రా ధరించి హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి మరి!

   ముసలి హీరోలతో నటించాలా? ఆ ముగ్గురితో నటించను.. తేల్చి చెప్పిన జాన్వీ కపూర్

  ముసలి హీరోలతో నటించాలా? ఆ ముగ్గురితో నటించను.. తేల్చి చెప్పిన జాన్వీ కపూర్


  దేశం గర్వించదగిన శ్రీదేవీ కూతురిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ఊహించినట్టు తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకోలేక సతమతమవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో జాన్వీ కపూర్ కెరీర్ గ్రాఫ్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే తాజాగా ఆమె నటించిన గుడ్ లక్ జెర్సీ సినిమా ప్రమోషన్‌లో బాలీవుడ్ అగ్రహీరోలపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమయ్యాయి. ఆ వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

   రిలేషన్‌షిప్‌పై నోరు జారిన నిరుపమ్: అక్కడ ఒకరు.. గదిలో మరొకరు అంటూ ఘోరంగా!

  రిలేషన్‌షిప్‌పై నోరు జారిన నిరుపమ్: అక్కడ ఒకరు.. గదిలో మరొకరు అంటూ ఘోరంగా!

  బుల్లితెర శోభన్ బాబుగా పేరు తెచ్చుకున్న నిరుపమ్ పరిటాల ఒకరు. 'కార్తీక దీపం' సీరియల్ ద్వారా అతడు మరింతగా ఫేమస్ అయ్యాడు. అదే సమయంలో వరుసగా సీరియళ్లను చేస్తూ దూసుకెళ్తోన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ స్పెషల్ ఈవెంట్‌లో నిరుపమ్ పరిటాల ఊహించని విధంగా కామెంట్లు చేశాడు. దీంతో పక్కనే ఉన్న అతడి భార్య మంజుల ఒక్కటి కొట్టేసింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

   ప్రాణభయంతో సల్మాన్ ఖాన్ కీలక నిర్ణయం.. జేబులోనే గన్.. బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ!

  ప్రాణభయంతో సల్మాన్ ఖాన్ కీలక నిర్ణయం.. జేబులోనే గన్.. బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ!

  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా భారీ సెక్యూరిటీతో కనిపిస్తున్నాడు. ఎంతో అవసరం ఉంటే గాని సల్మాన్ ఖాన్ బాహ్య ప్రపంచంలో పెద్దగా కనిపించడం లేదు. ఇక రీసెంట్ గా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ప్రకారం అయితే ప్రాణభయంతోనే ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో జోరుగా వార్తలు ప్రచారం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

   8 ఏళ్ల క్రితం స్లీపర్ బస్సులో.. నా ముఖాన్ని, పేరు గుర్తుంచుకొండి: ముంబైలో విజయ్ దేవరకొండ స్పీచ్ కేక

  8 ఏళ్ల క్రితం స్లీపర్ బస్సులో.. నా ముఖాన్ని, పేరు గుర్తుంచుకొండి: ముంబైలో విజయ్ దేవరకొండ స్పీచ్ కేక


  దేశంలోని ప్రధాన నగరాల్లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించిన లైగర్ ప్రచారం జోరుగా సాగుతున్నది. ముంబైలో నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ ప్రసంగాలకు విశేషమైన ఆదరణ లభిస్తున్నది. ముంబైలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..

   Kannada Vs Telugu టెలివిజన్ నటుడు చందన్‌పై దాడి.. భగ్గుమన్న ప్రాంతీయ బేధాలు!

  Kannada Vs Telugu టెలివిజన్ నటుడు చందన్‌పై దాడి.. భగ్గుమన్న ప్రాంతీయ బేధాలు!

  కన్నడ నటుడు, శ్రీమతి శ్రీనివాస్ ఫేమ్ చందన్‌పై తెలుగు టెలివిజన్ సీరియల్స్‌కు చెందిన కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటన కన్నడ, తెలుగు టెలివిజన్ సీరియల్స్ మధ్య వివాదాస్పదంగా మారే అంశంగా కనిపిస్తున్నది. జూలై 31వ తేదీన జరిగిన దాడి ఘటన తర్వాత ఆగస్టు 1వ తేదీన బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించిన చందన్ సంచలన విషయాలను వెల్లడించారు. నటుడు చందన్ చెప్పిన విషయాల్లోకి వెళితే..

   Jathiratnalu: నూకరాజుపై శ్రీముఖి దారుణ కామెంట్.. పరువు తీసేసిందిగా!

  Jathiratnalu: నూకరాజుపై శ్రీముఖి దారుణ కామెంట్.. పరువు తీసేసిందిగా!


  మల్లెమాల సంస్థ చేసిన దాదాపు అన్ని షోలు హిట్ అవుతూ వస్తున్నాయి. షో సరిగా పెర్ఫార్మ్ చేయడం లేదు అని భావించిన సమయంలో దాని నిలిపివేయడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు మల్లెమాల సంస్థ. ఈ నేపథ్యంలోని జాతి రత్నాలు అనే షో కూడా బాగా క్లిక్ అవుతుంది. అప్పుడెప్పుడో వచ్చిన పటాస్ షో లాగానే ఈ షో కూడా అందరిని ఆసక్తికరంగా ఆకట్టుకుంటుంది. ఇక తాజా ఎపిసోడ్ ప్రోమో విడుదలవుగా ఈ ప్రోమోలో నూకరాజు పరువు తీసేసింది శ్రీముఖి. ఆ వివరాల్లోకి వెళితే

  English summary
  Trending Filmi news: Last week viral stories in media national wide
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X