For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: నయనతార జాతకం చెప్పేసిన ఎన్టీఆర్.. హద్దు దాటిన ఇలియానా.. సీక్రెట్‌గా రష్మిక, విజయ్ పెళ్లి!

  |

  భారతీయ సినిమా పరిశ్రమలో సినిమాల రిలీజ్‌లు ఊపందుకోవడంతో హడావిడి భారీగా కనిపించింది. మూవీ ప్రమోషన్ల సందర్భంగా తారలు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా నిలిచాయి. నయనతార కవలలకు జన్మనివ్వడం, సమంత సోషల్ మీడియా పోస్టులు, శ్రీయ సరన్, శ్రీముఖి అందాల ఆరబోతలు అభిమానులకు పండుగ వాతవరణాన్ని పెంచాయి. ఈ వారం మీడియాలో హల్‌చల్ చేసిన ట్రెండింగ్ వార్తల వివరాల్లోకి వెళితే..

   Genelia:పెళ్లికి ముందే అలా చేసిన జెనీలియా.. పరువు పోకూడదని వెంటనే..

  Genelia:పెళ్లికి ముందే అలా చేసిన జెనీలియా.. పరువు పోకూడదని వెంటనే..

  బొమ్మరిల్లులో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో, అమాయకంగా, అందంగా కనిపించిన జెనీలియా ఎంతోమందికి హార్ట్ పేవరేట్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాకు వచ్చిన సక్సెస్ మూలంగానే డైరెక్టర్ భాస్కర్ కాస్త బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. అయితే తాజాగా జెనీలయాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదెంటో ఓ లుక్కెద్దామా !

   విడిపోయినా సమంతతోనే నాగ చైతన్య: పక్కన లేకున్నా ఆ పని మాత్రం ఆపట్లేదట

  విడిపోయినా సమంతతోనే నాగ చైతన్య: పక్కన లేకున్నా ఆ పని మాత్రం ఆపట్లేదట

  టాలీవుడ్ కపుల్ సమంత, నాగ చైతన్య. వీళ్లిద్దరూ విడిపోయి చాలా రోజులే అవుతోన్నా.. తరచూ ఈ మాజీ జంట గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతునూ ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత జ్ఞాపకాలతో నాగ చైతన్య ఉన్నాడని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగిందో మీరే చూడండి మరి!

   హాట్ షోలో హద్దు దాటిన ఇలియానా: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!

  హాట్ షోలో హద్దు దాటిన ఇలియానా: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!

  పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అదిరిపోయే యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ ఇలియానా.. సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌ను ఏలేసింది. అయితే, కొంత కాలంగా సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇలియానా ఓ హాట్ పిక్ వదిలింది. దాన్ని మీరే చూడండి!

   Trisha: పెళ్లికి ముందే విడాకులపై ఆలోచన..పెళ్లి మ్యాటర్ పై సూటిగా జవాబిచ్చిన త్రిష!

  Trisha: పెళ్లికి ముందే విడాకులపై ఆలోచన..పెళ్లి మ్యాటర్ పై సూటిగా జవాబిచ్చిన త్రిష!

  ఇప్పుడున్న జనరేషన్లో కొందరు పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో యధావిధిగా నటిస్తున్నారు. అయితే అందులో విడిపోయిన వారి సంఖ్య కూడా చాలానే ఉంది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిష తన పెళ్లి గురించి ఎవరు ఊహించని విధంగా క్లారిటీ అయితే ఇచ్చింది. పెళ్లికి ముందే ఆమె విడాకుల విషయంలో కూడా చాలా దీర్ఘంగా ఆలోచించడం విశేషం. ఆ వివరాలలోకి వెళ్తే..

   హైపర్ ఆదిపై చేయి చేసుకున్న హీరోయిన్.. ఆ మాట అనడం వల్లే!

  హైపర్ ఆదిపై చేయి చేసుకున్న హీరోయిన్.. ఆ మాట అనడం వల్లే!


  బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే బిగ్ సెలెబ్రిటీగా మారిపోయిన హైపర్ ఆది.. వరుస షోలతో సందడి చేస్తోన్నాడు. ఫలితంగా క్రేజ్‌ను, మార్కెట్‌ను పెంచుకుంటోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ షోలో హైపర్ ఆదిపై హీరోయిన్ చేయి చేసుకుంది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

   Nayanthara Vignesh Shivan: కవల పిల్లలకు జన్మనిచ్చిన నయనతార.. అప్పుడే పేర్లు కూడా పెట్టేసారు!

  Nayanthara Vignesh Shivan: కవల పిల్లలకు జన్మనిచ్చిన నయనతార.. అప్పుడే పేర్లు కూడా పెట్టేసారు!

  కోలీవుడ్‌లో డైరెక్టర్ ​విఘ్నేష్ ​శివన్‌​ను పెళ్లాడి, వివాహ బంధంలో మునిగితేలుతున్న నయనతార తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. తనకు కవల పిల్లలు పుట్టినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. వారికి అప్పుడే పేర్లు కూడా పెట్టేసింది ఈ పాపులర్ హీరోయిన్. మరి నయనతార పిల్లల పేర్లేంటో తెలుసుకుందామా!

   యాంకర్ శ్రీముఖి తెగింపు: ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!

  యాంకర్ శ్రీముఖి తెగింపు: ఇది హాట్ షో కాదు.. అంతకు మించి!

  కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ హాట్ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. వాటిని మీరూ చూసేయండి!

   Rashmika Vijay Marriage: సీక్రెట్‌గా రష్మిక, విజయ్ పెళ్లి.. ఫొటో వైరల్.. మరీ ఇంతకు తెగించారేంటి!

  Rashmika Vijay Marriage: సీక్రెట్‌గా రష్మిక, విజయ్ పెళ్లి.. ఫొటో వైరల్.. మరీ ఇంతకు తెగించారేంటి!

  ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్లుగా వెలుగొందుతోన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మధ్యన కూడా లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వీళ్లిద్దరి పెళ్లి ఫొటో వైరల్‌గా మారింది. దాన్ని మీరు కూడా చేసేయండి!

   Shriya Saran: స్విమ్ సూట్ లో శ్రీయ సరన్ అందాల ఆరబోత.. కూతురితో కలిసి మరి

  Shriya Saran: స్విమ్ సూట్ లో శ్రీయ సరన్ అందాల ఆరబోత.. కూతురితో కలిసి మరి

  పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత మాత్రం శ్రీయ వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ తెగ హడావిడి ఇంకా తన అందం ఏమాత్రం తరగలేదన్నట్లుగా చేస్తోంది. హాట్ హాట్ ఫొటోలతో రెచ్చగొడుతోంది. తాజాగా బీచ్ లో స్విమ్ సూట్ లో ఓ వీడియో షేర్ చేసింది ఈ బ్యూటీఫుల్ భామ శ్రీయ సరన్.

   Jr NTR: నయనతారకు కవల పిల్లలు.. ఎప్పుడో చెప్పేసిన జూనియర్ ఎన్టీఆర్.. ట్రెండింగ్ లో వీడియో

  Jr NTR: నయనతారకు కవల పిల్లలు.. ఎప్పుడో చెప్పేసిన జూనియర్ ఎన్టీఆర్.. ట్రెండింగ్ లో వీడియో


  కోలీవుడ్‌లో డైరెక్టర్ ​విఘ్నేష్ ​శివన్‌​ను పెళ్లాడి, వివాహ బంధంలో మునిగితేలుతున్న నయనతార తాజాగా అంటే ఆదివారం గుడ్ న్యూస్ తెలిపింది. ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే నయనతారకు కవల పిల్లలు పుడతారనే విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లోనే చెప్పారని ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. మరి ఆ వీడియో వివరాలేంటో చూద్దామా!

   Karthika Deepam తాను తవ్వుకొన్న గోతిలో తానే పడ్డ మోనిత.. కార్తీక్‌ అనుమానాలకు బలంగా..!

  Karthika Deepam తాను తవ్వుకొన్న గోతిలో తానే పడ్డ మోనిత.. కార్తీక్‌ అనుమానాలకు బలంగా..!

  కార్తీకదీపం సీరియల్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. అయితే ఇబ్బందుల్లో పడిన తన కాపురాన్ని చక్కదిద్దమని బతుకమ్మను పేర్చి మొక్కుకొన్నది. అయితే డాక్టర్ తల్లి.. నీకు అంతా మంచే జరుగుతుంది అని భరోసానిచ్చింది. కార్తీకదీపం సీరియల్ 1479 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

   పెళ్లైన 4 నెలలకే సంతానమా? నయనతారకు షాకిచ్చిన తమిళ సర్కార్.. విచారణకు ఆదేశం!

  పెళ్లైన 4 నెలలకే సంతానమా? నయనతారకు షాకిచ్చిన తమిళ సర్కార్.. విచారణకు ఆదేశం!

  దక్షిణాదిలో టాప్ హీరోయిన్ నయనతార, టాప్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ దంపతులు అక్టోబర్ 9వ తేదీన పండంటి కవలలకు సరోగసి ద్వారా జన్మనిచ్చామని అభిమానులకు శుభవార్తను అందించారు. దాంతో సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలతో వెల్లువెత్తించారు. అయితే తల్లిదండ్రులం అయ్యామనే ఆనందం వెంటనే ఆవిరైపోయింది. అయితే నిబంధనలకు అనుగుణంగానే సరోగ్రసి ద్వారా పిల్లలు కన్నారా అని నయనతార దంపతులకు తమిళనాడు సర్కారు నోటీసులు జారీ చేసింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

  English summary
  Trending Filmi news: Top Viral stories from October 9th to October 15th in media national wide:
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X