For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: నన్ను తల్లిని చేయండి, మా అమ్మనే బాయ్ ఫ్రెండ్స్ వద్దకు.. తాట తీస్తా ఎదవ.. శ్రీరెడ్డి

  |

  టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు, బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వ్యక్తుల రకరకాల కారణాల వల్ల గతవారం వార్తల్లో నిలిచారు. గతవారం ట్రెండింగ్ న్యూస్‌గా నిలిచిన కొన్ని స్టోరీలు ప్రత్యేకంగా మారాయి. ఆ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు చేసిన మీడియాలో చేసిన హంగామా మీకోసం..

   మా అమ్మనే బాయ్ ఫ్రెండ్స్ వద్దకు పంపిస్తుంది. నా జీవితంలో లవ్ లేదు.. ఓన్లీ శృంగారమే!

  మా అమ్మనే బాయ్ ఫ్రెండ్స్ వద్దకు పంపిస్తుంది. నా జీవితంలో లవ్ లేదు.. ఓన్లీ శృంగారమే!

  భూమి పెండ్నేకర్ పెద్దగా తెర మీద సందడి చేయని పేరే కానీ మీడియాలో అతిగా ఈమె పేరు వినిపిస్తుంది. ఎప్పుడూ మీడియా పతాక శీర్షికల్లోకి ఎక్కుతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన సంచలన విషయాలను వెల్లడించింది... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   త్రివిక్రమ్ అలా చేశారేంటి? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాకే! అందుకే త్యాగం చేశారట..

  త్రివిక్రమ్ అలా చేశారేంటి? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాకే! అందుకే త్యాగం చేశారట..

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న అరవింద సమేత చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా గురువారం చిత్ర యూనిట్ ఆడియో జూక్ బాక్స్‌ను రిలీజ్ చేసింది. ఇంతకీ అరవింద సమేత పాటలు ఉన్నాయంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నన్ను తల్లిని చేయండి.. చాలా ఉత్సాహంగా ఉన్నా.. టాప్ యాంకర్ వ్యాఖ్యలు

  నన్ను తల్లిని చేయండి.. చాలా ఉత్సాహంగా ఉన్నా.. టాప్ యాంకర్ వ్యాఖ్యలు

  టెలివిజన్ రంగంలో టాప్ కమెడియన్, యాంకర్‌గా కొనసాగుతున్న భారతీసింగ్ గతేడాది హార్ష్‌ను వివాహం చేసుకొన్నది. తాజాగా వివాహం చేసుకొన్న ఆమె మాతృత్వ భావనను అనుభవించాలని కోరుకొంటున్నట్టు తెలిపారు. ఆమె ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  చిరంజీవికి డబ్బులే ఇవ్వలేదు.. ఆ కోపంతోనే.. తమ్మారెడ్డి భరద్వాజ కంటతడి

  చిరంజీవికి డబ్బులే ఇవ్వలేదు.. ఆ కోపంతోనే.. తమ్మారెడ్డి భరద్వాజ కంటతడి

  ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా తెరకెక్కించిన‌ చిత్రం ప్యార్ ప్రేమ కాదల్. హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ జంట‌గా న‌టించారు. యువన్ శంకర్ రాజా స్వ‌యంగా సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్క‌రించి ఆశీస్సులు అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   దూరంగా ఉండాలనుకొన్నా.. అందుకే గుడ్‌బై చెప్పాను.. రష్మిక మందన్న క్లారిటీ!

  దూరంగా ఉండాలనుకొన్నా.. అందుకే గుడ్‌బై చెప్పాను.. రష్మిక మందన్న క్లారిటీ!

  వరుస సినిమాలు, విజయాలతో పరుగులు పెడుతున్న రష్మిక మందన్న కెరీర్, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన నిర్ణయాలను చకచకగా తీసేసుకొంటున్నారు. కెరీర్ కోసం రక్షిత్‌శెట్టితో ఎంగేజ్‌మెంట్‌ను క్యాన్సిల్ చేసుకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ కన్నడ చిత్రం నుంచి ఆమె తప్పుకొన్న వార్తలు రావడంతో ఆ విషయాన్ని రష్మిక ధృవీకరించారు. ఆమె ఏమన్నారంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఇంట్లో చైతూని సమంత ఏమని పిలుస్తుందో తెలుసా?

  ఇంట్లో చైతూని సమంత ఏమని పిలుస్తుందో తెలుసా?

  బ్రహ్మానందాన్ని చూసి అలా ముఖం చిట్లించినది ఎందుకో..
  ప్రముఖ నటుడు ఆలీ హోస్ట్‌గా టాప్ టెలివిజన్ ఛానెల్‌లో ఓ కార్యక్రమం 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొన్నది. సెంచరీ కొట్టిన ప్రొగ్రాంకు స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని అతిథిగా వచ్చారు. చిలిపి ప్రశ్నలతో సరదాగా ఆలీ కార్యక్రమం సాగిపోయింది. సమంతకు ఆలీ ఎలాంటి ప్రశ్నలు వేశారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నన్ను అలా చూస్తే నా తమ్ముడు భరించలేడు.. అందుకే దూరంగా, ఘోరంగా ఉంటాయి.. సన్నీలియోన్!

  నన్ను అలా చూస్తే నా తమ్ముడు భరించలేడు.. అందుకే దూరంగా, ఘోరంగా ఉంటాయి.. సన్నీలియోన్!

  శృంగార తార సన్నిలియోన్ బాలీవుడ్ తెరపై ఓ సంచలనం. పోర్న్ స్టార్ గా వెలుగు సంచలనం సృష్టించి బాలీవడ్ లోకి వచ్చే సాహసం చేసింది. సాహసం చేయడం మాత్రమే కాదు విజయం సాధించింది కూడా. సన్నీ లియోన్ జీవితంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   తాట తీస్తా ఎదవ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ చాటింగ్ లీక్ చేసిన శ్రీరెడ్డి!

  తాట తీస్తా ఎదవ.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ చాటింగ్ లీక్ చేసిన శ్రీరెడ్డి!

  టాలీవుడ్ ప్రముఖులపై సంచలన ఆరోపణలతో శ్రీరెడ్డి సెలేబ్రిటిగా మారిపోయింది. తాజాగా శ్రీరెడ్డి టాలీవుడ్ నిర్మాత రాంకీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడితో జరిగిన చాటింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   దీపిక ఓ మోసగత్తె.. ఓ కామెడీ పీస్.. మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు!

  దీపిక ఓ మోసగత్తె.. ఓ కామెడీ పీస్.. మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు!

  దీపికా, రణబీర్ కపూర్ హాట్ హాట్ లవ్ ఎఫైర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ ప్రేమికులుగా ఉన్న సమయంలో ఒక రేంజ్ లో హంగామా చేశారు. వీళ్లిద్దరి లవ్ బ్రేక్ అప్ అయిన తరువాత కూడా కలసి నటించారు. కానీ ఇపుడు ఏమైందో ఏమో కానీ వీరి మధ్య పచ్చ గడ్ది వేసినా భగ్గు మంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  సమంత నన్ను చూసి నవ్వుకుంది.. కౌశల్‌లా ఉండడం ఎవరివల్లా కాదు.. బిగ్ బాస్ అమిత్!

  సమంత నన్ను చూసి నవ్వుకుంది.. కౌశల్‌లా ఉండడం ఎవరివల్లా కాదు.. బిగ్ బాస్ అమిత్!

  బిగ్ బాస్ సమరం మరి కొన్ని రోజులో ముగియబోతోంది. ఇంటి సభ్యులంతా టైటిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అమిత్ 99 రోజులు హౌస్ లో సక్సెస్ ఫుల్ గా గడిపిన తరువాత ఎలిమినేట్ అయ్యాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అమిత్ బిగ్ బాస్ షో గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ముసలాడితో రాసలీలలు.. ఆయనతో నేను పడుకోలేదు అంటున్న గాయని!

  ముసలాడితో రాసలీలలు.. ఆయనతో నేను పడుకోలేదు అంటున్న గాయని!

  కండల వీరుడి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున బిగ్ బాస్ 12 సీజన్ ఆదివారం రోజు ప్రారంభమైంది. మరిన్ని సంచలనాలు చోటుచేసుకునేలా ఈ షోని నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఆధ్యాత్మిక పాటలు పాడే సింగర్ జలోట, అతడి గర్ల్ ఫ్రెండ్ జస్లీన్ జంటగా బిగ్ బాస్ షో లో పాల్గొంటున్నారు. జలోత వయసు 65 ఏళ్ళు, జస్లీన్ వయసు 27 ఏళ్ళు. ఇక్కడే అసలు చిక్కంతా వచ్చింది.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  అర్దరాత్రి.....బిగ్‌బాస్ హౌస్ బయట కౌశల్ ఆర్మీ సంచలనం!

  అర్దరాత్రి.....బిగ్‌బాస్ హౌస్ బయట కౌశల్ ఆర్మీ సంచలనం!

  బిగ్‌బాస్ తెలుగు2 పేరు వింటే చాలు అందరికీ ఇపుడు కౌశల్ ఆర్మీ పేరే వినిపిస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో కౌశల్ ఆర్మీ క్రియేట్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఎవరైనా కౌశల్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే వెంటనే వారిపై విరుచుకుపడుతున్నారు. చివరకు షో హోస్ట్ నాని వ్యవహారంలో ఏదైనా తేడా కనిపించినా వీరు ఊరుకోవడం లేదు. ఇటీవల హైదరాబాద్‌లో 2కె రన్ నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా నిన్న అర్దరాత్రి బిగ్ బాస్ హౌస్ బయట కౌశల్ ఆర్మీ చేసిన హడావుడి హాట్ టాపిక్ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  నాయనమ్మ చనిపోయిన బాధ లేదా? మంచు లక్ష్మి చేసిన పనికి నెటిజన్ల ఆగ్రహం!

  నాయనమ్మ చనిపోయిన బాధ లేదా? మంచు లక్ష్మి చేసిన పనికి నెటిజన్ల ఆగ్రహం!

  ప్రముఖ నటుడు మోహన్ బాబు తల్లి లక్ష్మమ్మ మరణంతో మంచు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇలాంటి సమయంలో మంచు లక్ష్మి సినిమా ప్రమోటింగ్ ట్వీట్స్ చేయడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. నాయనమ్మ చనిపోయిన బాధ నీలో లేదా, మీ ఇంట్లో అందరూ విషాదంలో ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ ఏమిటీ అంటూ కొందరు ఘాటైన కామెంట్స్ చేశారు. తమిళంలో జ్యోతిక నటిస్తున్న మూవీ 'కాట్రిన్ మోళి'తో మంచు లక్ష్మి కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ విషయమై ట్వీట్ చేయడం వల్ల ఈ చిక్కంతా వచ్చి పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఆ సినిమా బాగాలేదని అర్జెంటుగా ఎన్టీఆర్‌ను రీ-లాంచ్ చేయమన్నారట!

  ఆ సినిమా బాగాలేదని అర్జెంటుగా ఎన్టీఆర్‌ను రీ-లాంచ్ చేయమన్నారట!

  తెలుగు సినిమా పరిశ్రమలో వైజయంతి మూవీస్ బేనర్‌కు ఒక ప్రత్యేకత ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు తీయడంలో ఒకప్పుడు ఈ సంస్థకు మరెవరూ సాటిరారు అనే రేంజిలో తన హవా కొనసాగించింది. అదే సమయంలో మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్లను ఇండస్ట్రీకికి పరిచయం చేసిన ఘటన కూడా సొంతం చేసుకుంది. ఇదొక సెంటిమెంటుగా మారడంతో ఇండస్ట్రీలోని బిగ్ ఫ్యామిలీస్ తమ వారసులను ఈ బేనర్లో ఇంట్రడ్యూస్ చేయడానికి ఆసక్తి చూపేవారు. జూ ఎన్టీఆర్‌కు కూడా తొలి సినిమా కలిసి రాక పోవడంతో వైజయంతి మూవీస్ బేనర్లో రీ లాంచ్ చేయమని హరికృష్ణ అడిగారట.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   అతడి స్టేచర్ ఏంటి? ఉరి తీయమనేవాడిని: మహేష్ బాబు ఇష్యూపై నరేష్

  అతడి స్టేచర్ ఏంటి? ఉరి తీయమనేవాడిని: మహేష్ బాబు ఇష్యూపై నరేష్

  అలాంటి వ్యక్తి మీద ఒక కమెడియన్ చేసిన కామెంట్స్ చూసి నా గుండెల్లో బాకులు దిగాయి. నేనుగానీ ఒక కళాకారుడిని గురించి ఆ విధంగా చెప్పిఉంటే నన్ను ఊరితీయాలని నేను అనుకుంటాను... అంటూ నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  ఏయ్ ముందు వరుసలు మార్చు... ఆయన్ను బావ అని పిలువు: యాంకర్ సుమ ఫైర్

  ఏయ్ ముందు వరుసలు మార్చు... ఆయన్ను బావ అని పిలువు: యాంకర్ సుమ ఫైర్

  ఇప్పుడంతా 'ఇన్‌స్టాగ్రామ్' హవా నడుస్తోంది. దీంతో సినీ సెలబ్రిటీలు సైతం ఇందులో ఖాతా ఓపెన్ చేసి అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఇటీవలే ఇందులో చేరిన యాంకర్ సుమ తొలిసారి అభిమానులతో లైవ్ చాట్ చేశారు. నేను అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్లో టచ్ లో ఉంటాను. వేరిఫైడ్ టిక్ ఉన్న అకౌంటుకు మాత్రమే కనెక్ట్ అవ్వడం, పర్సనల్ గా ఏదైనా వీడియో పెడితేనే దాన్ని నమ్మండి. వేరేవాళ్లు నా గురించి పెట్టే వీడియోలను పట్టించుకోవద్దు అని సుమ సూచించారు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Chiranjeevi, Sri Reddy, Bigg Boss 2, Kaushal, Babu Gogineni, Aravind Sametha movie, Nutan Naidu, Bigg Boss and others are became in top news. Some news went viral in Internet media. Telugu Filmibeat carrying Trending stories for..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X