»   » ‘ఉంగరాల రాంబాబు’ ట్రైలర్: మెగాస్టార్‌ను ఇమిటేట్ చేసిన సునీల్

‘ఉంగరాల రాంబాబు’ ట్రైలర్: మెగాస్టార్‌ను ఇమిటేట్ చేసిన సునీల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ungarala Rambabu Trailer released మెగాస్టార్‌ను ఇమిటేట్ చేసిన సునీల్

సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉంగరాల రాంబాబు'' చిత్రం ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే సునీల్ మార్క్ ఎంటర్టెన్మెంట్ తో సినిమా ఉంటుందని తెలుస్తోంది.

ట్రైలర్లో సునీల్ 'ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా .. కాదని బలవంతం చేస్తే కోస్తా' అంటూ మెగాస్టార్ చిరంజీవి సినిమాలోని డైలాగులను ఇమిటేట్ చేశారు. ట్రైలర్లో అంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమీ లేక పోయినా.... సునీల్ ఎంటర్టెన్మెంట్ ఇష్టపడే వారికి నచ్చేలా సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.

ట్రైలర్

ఉంగరాల రాంబాబు మూవీ సెప్టెంబర్ 15న సినిమా రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.


దిల్ రాజు వాయిస్ ఓవర్

దిల్ రాజు వాయిస్ ఓవర్

ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు వాయిస్ ఓవర్ ఇచ్చారు. వాయిస్ ఓవ‌ర్ అంటే ఏ హీరోతోనో లేదా ఎవరైన ప్రముఖ ఆర్టిస్ట్ తోనే చెప్పించుకుంటారు. కాని మెట్ట‌మెద‌టి సారిగా నిర్మాత దిల్ రాజుతో చెప్పించుకోవ‌టం విశేషం.


నటీనటులు

నటీనటులు

సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున


తెర వెనక

తెర వెనక

సాంకేతిక వర్గం


మ్యూజిక్ - జిబ్రాన్


లిరిక్స్ - రామ జోగయ్య శాస్త్రి, రెహమాన్
సినిమాటోగ్రఫి - సర్వేష్ మురారి
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావ్
ఫైట్ మాస్టర్ - వెంకట్
డైలాగ్స్ - చంద్ర మోహన్ చింతాడ
ఆర్ట్ - ఎ.ఎస్.ప్రకాష్
కొరియో గ్రఫి - భాను మాస్టర్
పబ్లిసిటీ - ధని
పిఆర్ఓ - ఏలూరు శ్రీను,
బ్యానర్ - యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిడెట్
ప్రొడ్యూసర్ - పరుచూరి కిరీటి
డైరెక్టర్ - కె. క్రాంతి మాధవ్


English summary
Ungarala Rambabu Latest Theatrical Trailer trailer released. Ungarala Rambabu movie ft. Sunil, Mia George and Prakash Raj. Music by Ghibran. Directed by Kranthi Madhav and produced by Paruchuri Kireeti.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu