Don't Miss!
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- News
Republic Day 2023: ప్రగతి భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- Finance
IBM Layoffs: ఉద్యోగుల తొలగించనున్న 110 ఏళ్ల టెక్ కంపెనీ.. కానీ కొత్త జాబ్స్ ఉన్నాయ్..
- Lifestyle
ఇంట్లో నైరుతి మూల వాస్తు చిట్కాలు, దోష నివారణలు
- Sports
Asia Cup 2023 : ఆసియా కప్ వేదిక మారుతుందా?.. మరోసారి ఏసీసీ మీటింగ్?
- Automobiles
హైవేపై అందంగా రీల్ చేసిన చిన్నది: కట్ చేస్తే రూ. 17,000 ఫైన్.. కారణం మాత్రం ఇదే
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Bigg Boss Nonstop: ఒకరు ఎలిమినేట్.. మరొకరు వైల్డ్ కార్డు ఎంట్రీ.. బిగ్‌బాస్ భలే ట్విస్ట్!
నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రారంభమై ఇప్పటికే ఆరు విజయవంతమైన వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఏరో వారం చివరికి చేరింది. షో ప్రారంభించినప్పటి నుంచి ఈ షోలో ఎవరూ ఊహించని విధమైన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. షోకి మంచి స్పందన లభిస్తున్నప్పటికీ నిర్వాహకులు ఆశించిన మేర ఫలితాలు రావడం లేదని అంటున్నారు. అందుకే వింత వింత ప్రయోగాలన్నీ చేస్తున్నారు. ఇప్పటికే ముమైత్ ఖాన్ ని మొదటి వారం ఎలిమినేట్ చేసి మరలా హౌస్ లోకి పంపి మరో ఎలిమినేట్ చేసిన నిర్వాహకులు ఇప్పుడు మరో పాత కంటెంట్ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోపలికి పంపిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

ఆరుగురు ఎలిమినేట్
బిగ్
బాస్
నాన్
స్టాప్
షో
లోకి
మొత్తం
17
మంది
కంటెస్టెంట్
లు
ఎంట్రీ
ఇచ్చారు.
ఇప్పటికీ
6
వారాలు
పూర్తి
అయ్యాయి
కాబట్టి
ఆరుగురు
కంటెస్టెంట్
లు
ఎలిమినేట్
అవ్వాల్సి
ఉంటుంది.
అందులో
భాగంగానే
మొదటి
వారం
ముమైత్
ఖాన్,
రెండవ
వారం
శ్రీ
రాపాక,
మూడో
వారం
సరయు,
నాలుగో
వారం
ఆర్జే
చైతు,
5వ
వారం
తేజస్వి
మదివాడ
ఎలిమినేట్
అయ్యారు.

మహేష్ విట్ట
ఇక ఆరవ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేయడంతో ముమైత్ ఖాన్ రెండో సారి, స్రవంతి చొక్కారపు కూడా ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆదివారం నాడు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లో మరొకరు ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు చూపిస్తారు. ఇప్పటికే సోషల్ మీడియాలో లీకైన దాని ప్రకారం మహేష్ విట్టా ఏడవ వారం హౌస్ లోపల నుంచి బయటికి రాబోతున్నారు.

ప్రోమో కూడా
ఒకపక్క మహేష్ విట్టా బయటకు వస్తుంటే మరో కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి అడుగు పెట్టబోతున్నారు. ఆయన మరెవరో కాదు మూడవ సీజన్ లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన బాబా భాస్కర్ మాస్టర్. ప్రస్తుతం ఆయన మరోసారి బిగ్ బాస్ లోపలికి అడుగు పెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా నిర్వాహకులు ఇప్పటికే విడుదల చేశారు.

టీవీ షోలలో
ఆయన ఎంట్రీ ఇస్తున్నారంటే షో లో ఎంటర్టైన్మెంట్ డోస్ పెరగడం ఖాయం అని చెప్పక తప్పదు. సాధారణంగా తమిళం తెలుగు కలిపిన భాషలో మాట్లాడుతూ ఉండే బాబా మాస్టర్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఖాయం అని చెప్పక తప్పదు. అయితే బిగ్ బాస్ పూర్తి అయిన తర్వాత పూర్తిగా టెలివిజన్ పరిశ్రమకే పరిమితమైన బాబా భాస్కర్ ఆ మధ్య కాలంలో ఈ టీవీ షోలలో కనిపించారు.

బిగ్ బాస్ ఆఫర్ రావడంతో
కానీ
ఇప్పుడు
మళ్లీ
మా
టీవీ
లోకి
ఎంట్రీ
ఇచ్చి
ప్రస్తుతం
ఇస్మార్ట్
జోడి
సీజన్
2
కంటెస్టెంట్
గా
పాల్గొంటున్నారు.
అయితే
బిగ్
బాస్
నిర్వాహకుల
నుంచి
వైల్డ్
కార్డ్
ఎంట్రీ
ఆఫర్
రావడంతో
ఆయన
వెంటనే
హౌస్
లోపలికి
ఎంట్రీ
ఇవ్వడానికి
సిద్ధం
అయినట్లు
తెలుస్తోంది.
బాబా
భాస్కర్
ఎంట్రీతో
హౌస్
మేట్
ల
రియాక్షన్
ఎలా
ఉంటుందో
చూడాల్సి
ఉంటుంది.
ఇప్పటికే
ఎవరికి
వాళ్లు
ఇండివిడ్యువల్
గేమ్
ఆడుతూ
తమని
తాము
ప్రూవ్
చేసుకునే
పనిలో
పడ్డారు.