»   » ఫ్లాఫ్ ఎఫెక్టు : కన్నడంకి వెళ్తున్న స్టార్ డైరక్టర్

ఫ్లాఫ్ ఎఫెక్టు : కన్నడంకి వెళ్తున్న స్టార్ డైరక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రజనీకాంత్ తో చేసిన 'లింగ' చిత్రం డిజాస్టర్ తర్వాత కె.ఎస్‌.రవికుమార్‌ కి తమిళంలో చిత్రాలు కరువయ్యాయి. ఒకప్పుడు స్టార్ డైరక్టర్ గా వెలిగిన ఆయనకు డేట్స్ ఇచ్చే హీరోలు కరువు అయ్యారు. దాంతో ఇప్పుడు ఆయన దృష్టి కన్నడ పరిశ్రమపై పడింది. దాంతో ఆయన 'ఈగ' విలన్ సుదీప్‌తో ఓ కన్నడ సినిమా రూపొందిచాలని నిర్ణయించారు. పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ మేరకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

K.S Ravi Kumar's next with Sudeep

ప్రసుత్తం సుదీప్‌ 'పులి'లో విలన్ గా కనిపిస్తున్నారు. ఈ చిత్రీకరణ పూర్తయిన తర్వాత కె.ఎస్‌.రవికుమార్‌ కొత్త చిత్రంలో ఆయన నటించనున్నారు. తొలి షెడ్యూలు పనులు ప్రారంభించిన కె.ఎస్‌.రవికుమార్‌... హీరోయిన్‌ ఎంపిక కోసం కసరత్తు చేపట్టారు.

K.S Ravi Kumar's next with Sudeep

సుదీర్ఘ అన్వేషణ తర్వాత నటి షామిలిని ఎంపిక చేసినట్లు సమాచారం. బాల నటిగా తమిళంలో 'అంజలి' 'దుర్గా', 'చిన్న కణ్ణమ్మా' తదితర చిత్రాల్లో బేబీ షామిలిగా నటించారు. తెలుగులో 'ఓయ్‌' ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యారు.

Read more about: sudeep, linga, puli, rajanikanth, ks ravikumar
English summary
Kiccha Sudeep has bagged a bi-linguial film with Lingaa director KS Ravikumar. The movie has silently went on the floors on June 12th. According to the latest reports, the Ranna actor will romance Thala Ajith's sister-in-law Shamili in the untitled movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu