బిగ్‌బాస్‌లో నేను పాల్గొనడం లేదు.. నటుడు పోసాని
దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన బిగ్‌బాస్ రియాలిటీ షోకు తెలుగులో హోస్ట్‌గా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొనాలని రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీ అంగీకరించారని, అందుకో
దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన బిగ్‌బాస్ రియాలిటీ షోకు తెలుగులో హోస్ట్‌గా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొనాలని రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీ అంగీకరించారని, అందుకోసం రూ.2.5 కోట్ల పారితోషికం అందుకోబోతున్నారని వార్త ప్రచారంలోకి వచ్చింది.

ఆ వార్త నేపథ్యంలో బిగ్‌బాస్ షో గురించి పోసాని మీడియాతో మాట్లాడారు. తాను బిగ్‌బాస్ షోలో పాల్గొననున్నట్టు వచ్చిన వార్తలో వాస్తవం లేదు. ఇప్పటివరకు ఆ షో నిర్వాహకుల నన్ను సంప్రదించలేదు అని ఆయన వెల్లడించారు.


Click it and Unblock the Notifications











