X
హోమ్ » సెలెబ్స్ » అజిత్ కుమార్
అజిత్ కుమార్

అజిత్ కుమార్

Actor
బయోగ్రఫీ:  అజిత్ కుమార్ ప్రముఖ దక్షిణాది నటుడు. ఇతను తెలంగాణ లోని సికింద్రాబాద్లో జన్మించాడు. ఆయన పలు తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో నటించారు. తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకంతో ప్రారంభించాడు. ప్రముఖ నటి షాలినిని 2000 లో పెళ్ళి చేసుకున్నాడు. ఇతడు చదువుకున్నది పదవ తరగతి వరకు ఐనా బహుభాషాకోవిదుడు.తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఆంగ్ల భాషలను అనర్గళముగా మాట్లాడగలడు. సికింద్రాబాద్లో పుట్టిన అజిత్.. పదోతరగతి వరకు మాత్రమే చదివినా,తమిళనాడులోని చెన్నైలో పెరిగినందున అతనికి తమిళ సంస్కృతి మరియు సమాజంతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని 2000 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నాడు. నాలుగు పదుల వయసు దాటి, జుట్టు మొత్తం తెల్లబడినా.. ఏమాత్రం రంగు వేసుకోకుండా అలాగే హీరో పాత్రలు పోషిస్తున్నాడు. అయినా కూడా అజిత్ కు ప్రేక్షకుల ఆదరణ అదే స్థాయిలో ఉంటోంది. మూడుసార్లు ఫిల్ం ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డులు పొందిన అజిత్ గురించి చాలామందికి తెలియని విషయం.. అతడు దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్లలో ఒకడు. 2004లో బ్రిటిష్్ ఫార్ములా తీ్ర సీజన్ లో ఫార్ములా 2 రేసింగ్ డ్రైవర్ గా పాల్గొన్నాడు. దేశంలో అత్యుత్తమ డ్రైవర్లలో మూడో స్థానం పొందాడు. రేసింగులో పాల్గొనాలనే ముందు బైకు మెకానిక్ గా జీవితం ఆరంభించాడు. ఒకసారి ప్రమాదం జరగడంతో, తర్వాత పలు వ్యాపార ఏజెన్సీలు ఆయనను మోడలింగ్ చేయాల్సిందిగా కోరాయి. అటునుంచి 1992లో ప్రేమపుస్తకం అనే తెలుగు సినిమాలో నటించాడు.
మరింత చదవండి

అజిత్ కుమార్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
వినోద్ హెచ్ 11 Jan 2023
వినోద్ హెచ్ 24 Feb 2022
శివా 01 Mar 2019
జె శివ కుమార్ 25 Aug 2017

అజిత్ కుమార్:

అజిత్ కుమార్

పేరు అజిత్ కుమార్
పుట్టిన రోజు 01 May 1971
వయసు 55
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

అజిత్ కుమార్ ఆస్తి

ఆస్తి

అజిత్ కుమార్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+