జిన్నా

  జిన్నా

  U/A | Action
  Release Date : 21 Oct 2022
  Director : సూర్య
  Watch Trailer
  2.5/5
  Critics Rating
  Audience Review
  జిన్నా మూవీ యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్, వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సూర్య వహించారు. మంచు విష్ణు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు. 

  కథ
  చిత్తూరులోని చిన్న గ్రామంలో గాలి నాగేశ్వర్ రావు అలియాస్ జిన్నా (విష్ణు మంచు) టెంట్ హౌస్ ఓనర్. తన గ్రామానికి చెందిన స్వాతి (పాయల్ రాజ్‌పుత్), జిన్నా ప్రేమలో ఉంటారు. ఈ క్రమంలో అమెరికా నుంచి తిరిగి వచ్చిన తన చిన్ననాటి స్నేహితురాలు రేణుక జిన్నాను పెళ్లి చేసుకోవాలనుకొంటుంది. అయితే రేణుక బాగా డబ్బు ఉన్న అమ్మాయి కావడంతో ఆమెను మోసం చేసి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. స్వాతితో...
  • సూర్య
   Director
  • మంచు విష్ణు
   Producer
  • అనూప్ రుబెన్స్
   Music Director
  • కోన వెంకట్
   Screenplay
  • జి. నాగేస్వర రెడ్ది
   Story
  జిన్నా ట్రైలర్
  • Telugu.Filmibeat.com
   2.5/5
   కామెడీ, లవ్, ఎమోషన్స్‌ అంశాలతో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ జిన్నా. కామెడీకి బాగా స్కోప్ ఉన్నప్పటికి, సన్నీలియోన్ పాత్రను మరింత ఎమోషన్స్ పండించడానికి ఛాయిస్ ఉన్నాయి. ఇంకా బెటర్‌గా చేసి ఉంటే మంచి కామెడీ థ్రిలర్ మూవీ అయి ఉండేది. పాయింట్ బాగున్నప్పటికీ.. ఆ రేంజ్‌లో ట్రీట్‌మెంట్ లేదనిపిస్తుంది. ఎమోషనల్..
  • జిన్నా మూవీ ట్రైలర్
  • జిన్నా మూవీ టీజర్
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X