X
తెలుగు » సినిమాలు » స్పైడర్
స్పైడర్

స్పైడర్

Action | 27 Sep 2017 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

స్పైడర్ స్టోరీ

స్పైడర్ సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు స్టైలిష్ ఇంటెలిజెన్స్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు ఇంకా రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య, భరత్, నధియ, ప్రియదర్శి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ ఆర్ మురుగదాస్ వహించారు మరియు నిర్మాతలు ఠాగుర్ మధు, నల్లమలపు శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం హరీష్ జయరాజ్ స్వరాలు అందించారు.  కథ శివ (మహేశ్ బాబు) ఇంటెలిజెన్స్ ఆఫీసర్. ప్రమాదాలు జరుగకముందే వాటిని ఆదుకోవాలన్న లక్ష్యంతో పోలీస్ ఉద్యోగంలో చేరుతాడు. కొత్త సాఫ్ట్‌వేర్లు కొనుగొని ఆపదలను ముందే పసిగట్టి వాటిని నివారిస్తుంటాడు. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీలో జంట హత్యలు జరుగుతాయి. వాటి వెనుక ఉన్న వ్యక్తిని పట్టుకోవడానికి వేట ప్రారంభిస్తాడు. జంట హత్యలకు భైరవ (ఎస్‌జే సూర్య) కారణమని తెలుసుకొంటాడు. భైరవ ఎందుకు హత్యలు చేస్తుంటాడు? భైరవ వికృత క్రీడకు శివ ఎలా ముగింపు పలికాడు. భైరవను తుదముట్టించే క్రమంలో శివ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ఈ కథలో ఛార్లీ ( రకుల్ ప్రీత్) పాత్ర ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే స్పైడర్.
Read More

స్పైడర్ కాస్ట్ & క్రూ

స్పైడర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఎ ఆర్ మురుగదాస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం హారీష్ జయరాజ్
నిర్మాత మధు బి, నల్లమలపు శ్రీనివాస్
ఉత్పత్తి People Media Factory
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

స్పైడర్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
చావు కేకలు, ఏడుపులతో మహానందం పొందే ఓ దుష్టుడి పాత్ర చుట్టూ అల్లుకొన్న కథ స్పైడర్. చిన్నతనంలో సమాజంలో ఎదురైన పరిస్థితుల వల్ల ఓ బాలుడు దుష్టుడుగా ఎలా మారాడనే పాయింట్ పాయింట్ చుట్టూ దర్శకుడు మురుగదాస్ ఆసక్తిగానే అల్లుకొన్నారు. ఆ పాత్ర చుట్టూ ఉండే మిగితా పాత్రలను డిజైన్ చేయడంలో తడబాటు గురైనట్టు అనిపిస్తుంటుంది. సామాజిక అంశాల ఎక్కువగా సృశించే మురుగదాస్ మరోసారి అదే ప్రయత్నం చేశారు. గ్లామర్ ఇమేజ్ ఎక్కువ ఉన్న మహేశ్‌ను ఈ కథకు ఎంపిక చేసుకొని సాహసానికే ఒడిగట్టాడని చెప్పవచ్చు. కథతో కాకుండా కథనంతో దర్శకుడు మురుగదాస్ చేసిన కసరత్తు స్పైడర్. మహేశ్ బాబు ఇమేజ్ కాకుండా తన ఆలోచనలను నమ్ముకొని చేసిన సినిమా ఇది. కేవలం రెండు పాత్రలపై చేసిన కథా ప్రయాణం ఇది. మిగితా పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, తెలుగుదనం కంటే ఎక్కువ తమిళ వాసనే కనిపించడం ఓ ప్రతికూలత. తెలుగులో విజయవకాశాలు ఎలా ఉన్నా.. తమిళంలో భారీ హిట్‌గా మారే అవకాశం ఉంది. లాంగ్ వీకెండ్ కావడంతో భారీ కలెక్షన్లు మహేశ్ స్టామినాకు అద్దం పట్టడం ఖాయం.

స్పైడర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

స్పైడర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+