Don't Miss!
- News
కోటంరెడ్డి కీలక నిర్ణయం - రిటర్న్ గిఫ్ట్..!!
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Travel
వైజాగ్ సమీపంలోని సందర్శనీయ పర్యాటక ప్రదేశాలు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మాట మార్చి ఫూల్స్ అన్న రాహుల్ రామకృష్ణ.. దారుణంగా హార్ట్ అయి..ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
వరుస ట్వీట్లు చేస్తూ రాహుల్ రామకృష్ణ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా సినిమాలు మానేస్తానని ఆ తర్వాత మానేయడం లేదు ఫూల్స్ అంటూ ట్వీట్ చేయడంతో నెటిజన్లు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే

అర్జున్ రెడ్డి సినిమాతో
రాహుల్
రామకృష్ణ
అర్జున్
రెడ్డి
సినిమాతో
మంచి
గుర్తింపు
తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం
తెలుగు
సినీ
పరిశ్రమలో
తెలంగాణ
మాండలికంలో
చేస్తున్న
దాదాపు
అన్ని
సినిమాలకు
ఆయన
కమెడియన్
గా
ఫస్ట్
ఛాన్స్
అవుతున్నాడు.
అయితే
తనకు
నచ్చిన
సినిమాలు
చేస్తూ
నచ్చని
సినిమాలు
వదిలేస్తున్న
ఆయన
ఇటీవల
చేస్తున్న
కొన్ని
ట్వీట్లు
మాత్రం
చర్చనీయాంశం
అవుతున్నాయి.

నటించకూడదు
ఆ మధ్య ఆయన హీరోగా నటించిన ఒక వెబ్ సినిమా రిలీజ్ విషయంలో కూడా అలాగే వరుస ట్వీట్లు చేసి అసభ్య పదజాలంతో ప్రమోషన్స్ చేసిన ఆయన ఇప్పుడు మరో విషయంలో వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా ఆయన నేను 2022 వరకు ఈ సినిమాల్లో నటిస్తాను ఆ తర్వాత సినిమాలలో నటించకూడదు అనుకుంటున్నాను, ఏదేమైనా నేను నా నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని ఒక ట్వీట్ చేశాడు.

పూల్స్ అంటూ
సాధారణంగా
ఇలా
ఎవరైనా
ప్రకటిస్తే
అది
నిజమేనని
అనుకుంటారు
కానీ
సరదాకి
చేశారు
అనుకోరు.
కానీ
రాహుల్
రామకృష్ణ
గతంలో
చేసిన
ట్వీట్
ల
దృష్ట్యా
ఆయన
సరదాకి
ఈ
ట్వీట్
చేసి
ఉండొచ్చు
అని
కూడా
భావించారు.
అయితే
ఇప్పుడు
దానికి
కౌంటర్
గా
ఇచ్చిన
ట్వీట్
లో
పూల్స్
అంటూ
పేర్కొనడంతో
నెటిజన్ల
మనోభావాలు
కాస్త
గట్టిగానే
హర్ట్
అయ్యాయి.

నమ్మలేకపోతున్నాను అంటూ
''నేను సినిమాలు మానేస్తాను అని చెప్పింది జోక్, పూల్స్ నేను ఎందుకు మంచి పారితోషకం లగ్జరీ లైఫ్ లో ఉన్న జీవితాన్ని చేసుకుంటాను ? నేను నిజంగానే సినిమా నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాను అని భావించి నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మరీ కంగ్రాట్స్ చెబుతుండడం నేనే నమ్మలేకపోతున్నాను'' అంటూ రాహుల్ చెప్పుకొచ్చాడు.

ఇలా పెట్టడం కరెక్ట్ కాదు
అయితే ఈ విషయం మీద నెటిజన్లు కాస్త ఘాటుగా స్పందిస్తున్నారు. ఆయన మాటలు నమ్మిన వారు, నమ్మని వారు అందరూ కూడా ఇలా మీ ఇష్టానికి ట్వీట్లు పెట్టి ఇలా మమ్మల్ని ఫూల్స్ అంటావా అని ప్రశ్నిస్తున్నారు. తాగి ఇలా పెట్టడం కరెక్ట్ కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. కొందరు మీ మంచి కోసం ఆలోచిస్తే వాళ్లను కూడా ఫూల్స్ అని అంటావా అని ప్రశ్నిస్తుంటే మరి కొందరు ఇలాంటి వారికి ఇంకా మర్యాద ఇచ్చేది ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

బిజీ బిజీగా
అయితే
ఆ
సంగతి
పక్కన
పెడితే
రాహుల్
రామకృష్ణ
ప్రస్తుతానికి
చేతిలో
వరుస
సినిమాలతో
బిజీ
బిజీగా
ఉన్నారు.
ఆయన
రాజమౌళి
దర్శకత్వంలో
తెరకెక్కిన
RRR
సినిమానే
కాకుండా
రానా
హీరోగా
తెరకెక్కిన
విరాటపర్వం
సినిమాల్లో
కూడా
నటించారు.
ఈ
రెండు
సినిమాలు
విడుదల
కోసం
ఎదురుచూస్తున్నారు.
ఆయన
నటించిన
శీష్
మహల్
అనే
సినిమా
కూడా
విడుదల
చేయడానికి
మేకర్స్
రెడీ
అవుతున్నారు.
చూడాలి
అది
ప్రేక్షకుల
ముందుకు
వస్తుందో
లేదో
అనేది.