Raj Kundra Porn Case: హీరోయిన్ సెలీనా జైట్లీ పేరు తెరపైకి.. నన్ను అప్రోచ్ అయ్యారు కానీ.. !

పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రా వ్యవహారాలన్ని ఒక్కక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కేసును అధికారులు తవ్విన కొద్ది కొత్తగా హీరోయిన్ల పేర్లు బయటకు వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సెలీనా జైట్లీ ఈ స్కామ్‌లో బయటకు వచ్చింది. అయితే తనపై వచ్చిన వార్తలపై సెలీనా జైట్లీ స్పందిస్తూ.. తనపై వచ్చిన వార్తలన్నీ రూమర్లే వాస్తవం లేదని స్పష్టం చేసింది.

సెలీనా జైట్లీ అధికార ప్రతినిధి మీడియాకు వివరణ ఇస్తూ.. రాజ్ కుంద్రా పోర్న్ యాప్స్‌తో ఎలాంటి సంబంధం లేదు. గతంలో జేఎల్ స్ట్రీమ్స్ యాప్ కోసం సెలీనా సంప్రదింపులు జరిపింది. కానీ ఆ విషయంలో మనసు మార్చుకొన్నారు అని అన్నారు.

శిల్పాశెట్టి ప్రారంభించిన జేఎల్ స్ట్రీమ్ యాప్ కోసం కొందరు సెలీనాతో మాట్లాడారు. అయితే రాజ్ కుంద్రా యాప్స్ కోసం కూడా సంప్రదించారు. డీసెంట్ ప్రొఫెషనల్స్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. అయితే హాట్ షాట్స్‌ యాప్ కోసం అప్రోచ్ కాలేదు. శిల్పాశెట్టి, సెలీనా మంచి స్నేహితులు. ఆ కారణంగానే తన యాప్‌ కోసం తీసే చిత్రాల్లో నటించమని అడిగారు అని సెలీనా జైట్లీ ప్రతినిధి వెల్లడించారు.

Actress Celina Jaitly denied links with Raj Kundra in Porn Rocket case

అంతేగానీ రాజ్ కుంద్రా యాప్ కోసం ఎలాంటి కమిట్‌మెంట్ ఇవ్వలేదు. బాలీవుడ్‌లో బీ క్యాటగిరీ హీరోయిన్లను సంప్రదించారనే విషయం మా దృష్టికి వచ్చింది అని పేర్కొన్నారు.

ఇంటర్నేషనల్ పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాను జూలై 19వ తేదీన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను జూలై 29వ తేదీ వరకు కస్టడీకి తరలించారు. ఈ వ్యవహారంలో పలు బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయడం, శిల్పాశెట్టిని విచారించడం జరిగింది. ఈ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగింది. విదేశాల నుంచి అక్రమంగా నిధులు మళ్లించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X