డేటింగ్ యాప్‌లో పరిచయం. ఆ తర్వాత చెండాలంగా ఆ పని.. స్టార్ డైరెక్టర్ కూతురు షాకింగ్ కామెంట్

అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏదో ఒక సెన్సేషనల్ విషయంతో నిత్యం మీడియాలో నానుతు ఉంటారు. తాజాగా తన బాయ్‌ఫ్రెండ్ షానఏ గ్రేరోయిరే గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించి మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన ప్రియుడిని ఎలా కలిసింది? ఆ తర్వాత రొమాన్స్ ఎలా చేసింది అనే విషయాన్ని తన యూట్యూబ్ చానెల్‌లో వెల్లడించింది.

షేన్ గ్రేగోయిరే‌ను తొలిసారి డేటింగ్ యాప్‌లో కలిశాను. దాంతోనే మా రిలేషన్ మొదలైంది అంటూ ఆలియా కశ్యప్ తెలిపింది. ఆ తర్వాత అతడిని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని రోజుల లెక్క పెట్టుకొన్నాను. నా ప్రొఫైల్ ఫోటో మార్చిన తర్వాత లైక్ కొట్టారు. దాంతో తాను ఇష్టపడుతున్నారే విషయం తెలిసింది.

 Anurag Kashyaps daughter Aaliyah Kashyap about kissing his boyfriend Shane Gregoire

అలా యాప్ ద్వారా పరిచయం జరిగి.. రెండు నెలలు మాట్లాడుకొన్న తర్వాత అప్పుడు కలువాలని డిసైడ్ అయ్యాం. అతడిని ఎప్పుడు కలుస్తాను. ఆయనను నేను ఎప్పుడు ముద్దు పెట్టుకొంటానా అని ఎదురు చూశాను. అతడిని కలిసిన తర్వాత అతడితో మాట్లాడుతూనే హఠాత్తుగా మీద ముద్దు పెట్టుకొన్నాను. ఆ తర్వాత ఆ పని నాకు చెండాలంగా అనిపించింది.ఈ సీన్ గుర్తు చేసుకొని నెర్వస్‌గా ఫీలయ్యాను అని అలియా కశ్యప్ పేర్కొన్నారు.

ఆలియా కశ్యప్ విషయానికి వస్తే.. అనురాగ్ కశ్యప్ మొదటి భార్య ఆర్తీ బజాజ్‌కు పుట్టిన సంతానం. ఆర్తీని 2003లో పెళ్లి చేసుకొని 2009లో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత బాలీవుడ్ నటి కల్కి కోచ్లీన్‌ను 2011లో పెళ్లి చేసుకొని 2015లో విడాకులు తీసుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X