twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Filmfare Awards 2021: మరోసారి సత్తా చాటిన తాప్సి.. ఉత్తమ నటుడిగా ఇర్ఫాన్ ఖాన్!

    |

    ఇటీవల నేషనల్ అవార్డులతో స్టార్స్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక నేషనల్ అవార్డుల తరువాత అత్యంత ప్రాముఖ్యమైన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ను కూడా ప్రకటించారు. 2021 సంవత్సరానికి బాలీవుడ్ 66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను శనివారం రాత్రి ప్రకటించారు. అయితే ఏడు ట్రోఫీలతో తప్పాడ్ ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఆరు అవార్డులను అందుకొని గులాబో సీతాబో కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

    తాప్సి పన్ను నటించిన తప్పాడ్ సినిమా మాంచి మెస్సేజ్ ఇచ్చిన చిత్రంగా గుర్తింపు అందుకుంది. ఇక ఆ సినిమా బెస్ట్ ఫిల్మ్ గా అవార్డ్ గెలుచుకుంది. ఇక బెస్ట్ డైరెక్టర్ గా ఓం రావత్ నిలిచారు. ఆయన డైరెక్ట్ చేసిన హిస్టారికల్ మూవీ తన్హాజీ: ది అన్సంగ్ వారియర్ బాక్సాఫీస్ వద్ద సాలీడ్ వసూళ్లను అందుకుంది.

    Bollywood Filmfare Awards 2021 list

    ఇక మిగతా క్యాటగిరిలోకి వెళితే..
    ఉత్తమ చిత్రం: ప్రతీక్ వాట్స్ (ఈబ్ అల్లే ఓహ్!)
    లీడింగ్ రోల్స్ లలో ఉత్తమ నటుడు: ఇర్ఫాన్ ఖాన్ (అంగ్రేజీ మీడియం)
    ఉత్తమ నటుడు: అమితాబ్ బచ్చన్ (గులాబో సీతాబో)
    లీడింగ్ రోల్ లో ఉత్తమ నటి: తాప్సీ పన్నూ (తప్పాడ్)
    ఉత్తమ నటుడు: తిలోత్తమ షోమ్ (సర్)
    బెస్ట్ సపోర్టింగ్ రోల్ లో ఉత్తమ నటుడు : సైఫ్ అలీ ఖాన్ (తన్హాజీ: ది అన్సంగ్ వారియర్)
    సపోర్టింగ్ రోల్ లో ఉత్తమ నటి: ఫరూఖ్ జాఫర్ (గులాబో సీతాబో)
    ఉత్తమ కథ: అనుభవ్ సుశీలా సింగ్ మరియు మృన్మయి లగూ వైకుల్ (తప్పాడ్)
    ఉత్తమ స్క్రీన్ ప్లే: రోహేనా గెరా (సర్)
    ఉత్తమ సంభాషణ: జుహి చతుర్వేది (గులాబో సీతాబో)
    ఉత్తమ తొలి దర్శకుడు: రాజేష్ కృష్ణన్ (లూట్‌కేస్)
    ఉత్తమ సంగీత ఆల్బమ్: ప్రీతమ్ (లూడో)

    English summary
    With the recent National Awards, it is known that the names of the stars have gone viral on social media. The most important Filmfare Awards after the National Awards were also announced. The 66th Bollywood Filmfare Awards for the year 2021 were announced on Saturday night
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X