Just In
- 1 hr ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 1 hr ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 2 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 3 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2020లో సోషల్ మీడియా రచ్చ.. ఆ స్టార్స్‌కు చుక్కలు చూపించిన నెటిజన్స్
2020లో సోషల్ మీడియా ఎన్నో రకాలుగా ఉపయోగపడింది. అయితే కొందరికి మాత్రం సోషల్ మీడియా చుక్కలు చూపించింది. ఈ ఏడాది మొత్తంలో బాలీవుడ్ ఎదుర్కొన్నంతగా ట్రోలింగ్ మరేతర ఇండస్ట్రీ ఎదర్కొలేదు. సుశాంత్ సింగ్ మరణించిన తరువాత బాలీవుడ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతింది. స్టార్ హీరో, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లందరూ విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా ధాటికి కొందరు బెదిరిపోయారు.
అలా తమపై వచ్చిన నెపోటిజం ఆరోపణలు, సుశాంత్ సింగ్ కేసులోకి తమ పేర్లను లాగడం ఎంతో మంది స్టార్స్ తెగ ఇబ్బంది పడ్డారు. సోషల్ మీడియాలో రోజుకో స్టార్ హీరోను టార్గెట్ చేశారు. చివరకు సల్మాన్ ఖాన్‌ను కూడా ఏకిపారేశారు. ఇక కరణ్ జోహర్ వంటి నిర్మాతను దారుణంగా అవమానించారు. నెపోటిజాన్ని పెంచి పోషించాడంటూ రచ్చ రచ్చ చేశారు నెటిజన్లు. పాత వీడియోలను బయటకు తీసి కరణ్ జోహర్ ప్రైవేట్ పార్టీల గుట్టు విప్పారు.

ఇక డగ్స్ కేసులో విచారణకు హాజరైన దీపికా పదుకొణెను అప్పట్లో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ప్రశ్నలు అడుగుతుండటంతో దీపిక ఏడ్వడం ప్రారంభించిందని.. సుశాంత్, డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి బలైపోయింది. మోస్ట్ హెటెట్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అని ప్రకటిస్తే రియా చక్రవర్తిని వెళ్లే అంతగా నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ మధ్య రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ మీద విడుదల అవ్వడంతో మరోసారి డ్రగ్స్ కేసు వార్తల్లోకి వచ్చింది.