»   » నగ్నంగా నిలబెట్టి.. కండోమ్స్ వాడమంటావా? హీరోయిన్‌కు దర్శకుడి చిత్రహింస

నగ్నంగా నిలబెట్టి.. కండోమ్స్ వాడమంటావా? హీరోయిన్‌కు దర్శకుడి చిత్రహింస

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  #MeToo : Director Luv Ranjan Gets Comments From A Heroine

  మీటూ ఉద్యమంతో దేశవ్యాప్తంగా సినీ ప్రపంచంలో ప్రకంపనలు మొదలయ్యాయి. దర్శకుడు, హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టుల భాగోతాలు బయటపడుతున్నాయి. సుభాష్ ఘాయ్, సాజిద్ ఖాన్ తర్వాత మరో దర్శకుడు లవ్ రాజన్ అకృత్యాలు వెలుగు చూడటం సినీ వర్గాలను నివ్వెరపాటకు గురిచేశాయి. ఓ హీరోయిన్ ప్యార్ కా పంచనామా చిత్రం దర్శకుడు లవ్ రాజన్ చేసిన దారుణాలను బయటపెట్టడం సంచలనంగా మారింది. సభ్య సమాజం తలదించుకునేలా లవ్ రాజన్ చేసిన పనులేమిటంటే..

   లవ్ రాజన్ వేధింపులు

  లవ్ రాజన్ వేధింపులు

  లవ్ రాజన్ వేధింపులకు గురైన సమయంలో నా వయసు 24 సంవత్సరాలు. నేను చిన్న నటిగా పేరున్న హీరోలతో నటిస్తున్నాను. ఆ సమయంలో క్యాస్టింగ్ డైరెక్టర్ వికీ సిదానా నాకు కాల్ చేశాడు. దాంతో ప్యార్ కా పంచనామా ఆడిషన్స్‌కు హాజరయ్యాను.

  పొట్టి డ్రసులతో ఆడిషన్

  పొట్టి డ్రసులతో ఆడిషన్

  ప్యార్ కా పంచనామా చిత్ర ఆడిషన్స్ సెలక్టివ్‌గా కొంత మందినే పిలిచారు. దాంతో నాకు కొంత ఆశ పెరిగింది. షార్ట్ స్కర్ట్, టైట్‌గా ఉండే టాప్ నా డ్రెస్ కోడ్. అలాంటి డ్రెస్ వేసుకోవడం ఇండస్ట్రీలో కామన్. కొందరు అమ్మాయిలకు ఆడిషన్ నిర్వహించిన తర్వాత నేను లోపలికి వెళ్లాను.

   ఒంటిపై బట్టలు తీసేసి

  ఒంటిపై బట్టలు తీసేసి

  ప్యార్ కా పంచనామా సినిమా ఆడిషన్స్ సమయంలో నా ఒంటిపై ఉన్న బ్రా, ప్యాంటీ తీసి నగ్నంగా నిలబెట్టాడు. ఆ తర్వాత కండోమ్ వాడుతావా లేదా హస్తప్రయోగం చేసుకుంటావా అని లవ్ రాజన్ నన్ను వేధించాడని సదరు హీరోయిన్ వెల్లడించింది. 2010లో ఈ సంఘటన జరిగింది. తాను చేసిన పనికి ఎప్పడూ క్షమాపణ చెప్పలేదు.

  బికినీతో ఆడిషన్

  బికినీతో ఆడిషన్

  ఆడిషన్ రూమ్‌లో సినిమాలో ముద్దు సీన్లు ఉంటాయి. బికినీ సీన్లు ఉంటాయి. నీకు సమ్మతమేనా అని నన్ను లవ్ రాజన్ అడిగాడు. అందుకు నేను ఒకే అన్నాను. దాంతో నిన్ను నేను బికినిలో చూడాలనుకొంటున్నాను అని అన్నాడు. చాలా మంది ముందు బికినీ వేయించి నాకు ఆడిషన్ టెస్ట్ నిర్వహించాడు.

  బ్రా, ప్యాంటీ విప్పమని

  బ్రా, ప్యాంటీ విప్పమని

  ఆడిషన్ టెస్ట్ జరిగిన తర్వాత లవ్ రాజన్ వేధింపులు మొదలయ్యాయి. నీ శరీరాన్ని పూర్తిగా చూడాలి. పాత్ర కోసం బరువు తగ్గాలా లేదా అని డిసైడ్ చేస్తాను. నా బ్రా, ప్యాంటీ విప్పు అని చెప్పాడు. అందుకు నేను సంకోచించగా.. సినిమాటోగ్రాఫర్ షూట్ చేయడు. ఆయన బయటకు వెళ్తాడు. నీవేం భయపడొద్దని సూచించాడు. దాంతో నా మెదడు మొద్దుబారింది. నేను ఇంటికి వెళ్లాలని అక్కడి నుంచి పరుగుపెట్టాను.

  లవ్ రాజన్ చేష్టలతో భయం

  లవ్ రాజన్ చేష్టలతో భయం

  లవ్ రాజన్ ఘటన జరిగిన తర్వాత కొద్ది రోజులకు నాకు వికీ నుంచి కాల్ వచ్చింది. నన్ను హీరోయిన్‌గా ఫైనల్ చేశారని చెప్పాడు. సినిమాలో నటిస్తే ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకొని భయపడ్డాను. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి స్క్రిప్టును పట్టించుకోకు. నిన్ను పాటల్లో, సీన్లలో హాట్‌గా చూపిస్తా. పెద్దస్టార్‌ను చేస్తా అని లవ్ రాజన్ బుట్టలో వేసుకొనేందుకు ప్రయత్నించాడని సదరు హీరోయిన్ వెల్లడించింది.

  English summary
  In the wake of MeToo movement in India, an actress has accused Pyaar Ka Punchnama director Luv Ranjan of sexual harassment during the audition of a film. The actress said that Luv Ranjan asked her strip down to her bra and panties and eventually asked her if she uses a condom or masturbates. Luv Ranjan also kept calling and messaging the actress for about a month, saying she had misunderstood him, but he never apologised.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more