Don't Miss!
- News
కుప్పంలో ఓడిపోతాం - ఇదీ కారణం : లోకేష్ కు కార్యకర్త షాక్..!!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Finance
Modi Vs Manmohan: భారత ఆర్థికాన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేశారు..? ప్రజలు మెచ్చింది అతడినే..
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Aryan Khan ఫోన్‌లో అశ్లీల ఫోటోలు, సెలబ్రిటీల వీడియోలు.. కొడుకుతో షారుక్.. ఎన్సీబీ గుట్టురట్టు
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం, ఆయనను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడీకి కోర్టు తరలించడం సినీ పరిశ్రమను షాక్ గురిచేసింది. పక్కా ఆధారాలతో ఆర్యన్ ఖాన్‌ను పట్టుకొన్నట్టు, ఆయన మొబైల్ సీజ్ చేసి విచారణ జరుపుతున్న సమయంలో ఆసక్తికరమైన విషయాలు, సంచలనమైన అంశాలు ఎన్సీబీ అధికారులు దృష్టికి వచ్చినట్టు సమాచారం. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత డ్రగ్స్ సప్లయర్లపై ఎన్సీబీ పంజా విసురుతూ అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తున్నది. ఈ వివరాల్లోకి వెళితే...

కొనసాగుతున్న అరెస్టుల పర్వం
ఆర్యన్
ఖాన్‌ను
అరెస్ట్
చేసి
ఓ
వైపు
విచారణ
జరుపుతూనే
మరోవైపు
అరెస్టులను
కొనసాగిస్తున్నది.
ఈ
కేసులో
మరో
ఆరుగురిని
ఎన్సీబీ
అరెస్ట్
చేసింది.
ఢిల్లీకి
చెందిన
ఈవెంట్
మేనేజ్‌మెంట్
కంపెనీ
నమాస్
క్రే
ఎక్స్‌పీరియెన్స్
ప్రైవేట్
లిమిటెడ్
సభ్యులను
అదుపులోకి
తీసుకొన్నది.
క్రూయిజ్‌లో
పార్టీని
ఏర్పాటు
చేసి..
డ్రగ్స్
సరఫరా
చేసిన
కేసులో
వారిని
విచారిస్తున్నారు.
దీంతో
ఇప్పటి
వరకు
ఈకేసులో
అరెస్ట్
చేసిన
వారి
సంఖ్య
16కు
పెరిగింది.

మరో నలుగురు అరెస్ట్
ఆర్యన్ ఖాన్‌కు సంబంధించిన డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇస్మిత్ సింగ్ చద్దా, నాయర్, మనీష్ రాజ్‌గరియా, సాహు అనే డ్రగ్స్ సప్లయర్స్‌ను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా క్రూయిజ్‌లో తాము మాదక ద్రవ్యాలను ఉపయోగించినట్టు వారు అంగీకరించినట్టు ఎన్సీబీ అధికారులు తెలిపారు. దీంతో ఆ పార్టీకి ఇంకా ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి. ఈ వ్యవహారంలో ఇంటర్నేషనల్ రాకెట్ హస్తం గురించి ఎన్సీబీ కూపీ లాగుతున్నది.

ఆర్యన్ కలిసిన షారుక్ ఖాన్
ఎన్సీబీ అదుపులో ఉన్న తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను షారుక్ ఖాన్ ప్రత్యేక అనుమతితో ఆదివారం లాకప్‌లో కలిశారు. తన తండ్రిని లాకప్ ఎదుట చూడగానే ఆర్యన్ భోరున విలపించాడు. వారిద్దరి మధ్య ఎమోషనల్ సంఘటనలు కనిపించాయి. ఆర్యన్‌ను పలు విషయాలు అడిగి తెలుసుకొన్నట్టు ఎన్సీబీ వర్గాలు ద్వారా వెల్లడైనట్టు బాలీవుడ్ మీడియా కథనాలను ప్రచురించింది.

విచారణ సందర్భంగా భోరుమని ఏడ్చిన ఆర్యన్ ఖాన్
ఇక డ్రగ్స్ కేసులో లోతైన విచారణ జరుపుతున్న సమయంలో ఎన్సీబీ అధికారులు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆర్యన్ ఖాన్ పలు సందర్భాల్లో భోరున విలపిస్తున్నట్టు సమాచారం. అయితే తన తండ్రిని ఇంటిలో కలుసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను ఆర్యన్ కోరినట్టు తెలుస్తున్నది. అయితే అందుకు ఎన్సీబీ అధికారులు నిరాకరించినట్టు సమాచారం.
Recommended Video

ఆర్యన్ మొబైల్ ఫోన్‌లో సంచలన విషయాలు
డ్రగ్స్ కేసుకు సంబంధించిన పలు విషయాలపై ఎన్సీబీ అధికారులు ప్రశ్నించినప్పుడు ఆర్యన్ ఖాన్ కొన్ని సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తున్నది. ఆయన మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా కొన్ని షాకింగ్ సీక్రెట్స్ బయటపడినట్టు తెలుస్తున్నది. తన ఫోనులో కొన్ని అభ్యంతరకమైన ఫోటోలు, అశ్లీల వీడియోలు లభించినట్టు సమాచారం. కొందరు సెలబ్రిటీలతో కూడిన ఫోటోలు కూడా షాకింగ్ గురిచేసేలా ఉన్నాయనేది ఎన్సీబీ అధికారులు అనధికారికంగా మీడియాకు వెల్లడించినట్టు తెలుస్తున్నది.